Monday, May 13, 2024
- Advertisement -

టాప్ హీరో కూతురును రేప్ చేయబోయిన బాడీ గార్డ్

- Advertisement -
bollywood heroine alia bhatt escape from

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ రీసెంట్ గా జరిగిన ఓ సంఘటన మీడియాకు వివరించింది. ఆ టైంలో తాను పడ్డ బాధ, ఆందోళన మరెవ్వరు పడొద్దనే ఉద్దేశ్యంతో ఆ విషయాన్ని మీడియాకు చెప్పినట్లుగా ఆమె పేర్కొంది. ఇంతకు ఆమె పడ్డ బాధేంటి, ఈ రేప్ ఏంటి తెలుసుకోవాలంటే పూర్తి వివరాలోకి వెళ్ళాల్సిందే. ఇటివలే సిద్దార్థ్ మల్హోత్ర ఇంటికి ఆలియా వెళ్లింది.

అయితే కొన్ని కారణాల వల్ల చాలా లేట్ నైట్ వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత తన ఫ్లాట్ కు వెళ్ళేందుకు ఆలియా సిద్దం అయ్యింది. తనకు తోడుగా ఉంటాడని తన బాడీ గార్డ్ ను పిలిపించింది. ఆలియా భట్ కు బాడీగార్డ్ గా ఉండే వ్యక్తి ఆ రోజు బాగా తాగాడు. ఆ విషయం కనిపెట్టకుండానే ఆమె తన కారులో అతడిని ఎక్కించుకుంది డ్రైవర్ పక్కన కూర్చోకుండా వచ్చి పక్కన కూర్చున్నాడు. సరేలే కదా అని అనుకున్నారు.

కారు స్టార్ట్ అయిన తర్వాత నాకు అర్థం అయ్యింది ఏంటంటే అతడు పీకల వరకు తాగి ఉన్నాడు. ఊగుతూ, తూలుతు ఉన్నాడు. ఈ క్షణంలో అతడు నాపై ఎక్కడ పడతాడో, అతడి కింద నేను ఎక్కడ నలిగి పోతానో అంటూ భయంతో సగం చచ్చాను. అతడు నావైపు చూసిన ప్రతి సారి కూడా గుండె డబుల్ వేగంతో కొట్టుకుంది. కారు ఆపిద్దామా అంటే భయంగా అనిపించింది. దాంతో ఫ్లాట్ కు చేరే వరకు గుండెను అరచేతిలో పట్టుకున్నాను అంటూ ఆలియా తన ఆ రాత్రి అనుభవంను చెప్పుకొచ్చింది.

{youtube}kOdfhMiLmCs{/youtube} 

Related

  1. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
  2. హీరోయిన్‌ ఛాన్స్‌లు లేక.. ఆ పనికి రెడీ అయ్యింది!
  3. మేకప్ లేని ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
  4. హీరోయిన్‌ ఛాన్స్‌లు లేక.. ఆ పనికి రెడీ అయ్యింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -