Friday, May 17, 2024
- Advertisement -

మేకప్ లేని ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

- Advertisement -
Keerthy Suresh Without Makeup

ఈమె ప్రస్తుతం వరస హిట్స్ తో దూసుకెళ్తున్న అందాల భామ. చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడంతో మంచి ఫామ్ లో ఉంది. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఈ భామ అదిరిపోయే హిట్స్ సాధిస్తోంది. ఇక్కడ ఉన్న హీరోయిన్సే హిట్స్ లేక నానా తంటాలు పడుతుంటే.. ఎక్కడ నుంచో వచ్చిన ఈ భామ చాన్సులు పట్టడమే కాకుండా వాటితో అదిరిపోయే హిట్స్ కొడుతోంది.

ఇప్పటి వరకు ఈ భామ తెలుగులో చేసిన అన్ని సినిమాలు హిటే. ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి హిట్ ట్రాక్ మెయింటెయిన్ చేస్తోంది. మరి ఇంత ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా..? రామ్ నటించిన నేను శైలేజా సినిమాలో నటించిన కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ భామ ఇటివలే నాని నేను లోకల్ సినిమాతో మరో హిట్ అందుకుంది.

తమిళం.. తెలుగు రెండు భాషలో మంచి అవకశాలతో దూసుకెళ్తోంది. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న్ భారీ బడ్జెట్ సినిమాలో పవన్ సరసన చాన్స్ కొట్టేసింది ఈ ముదుగుమ్మ. హీరోయిన్స్ ని మేకప్ లేకుండా గుర్తుపట్టడం కష్టమే కానీ.. కీర్తిని మేకప్ లేకుండా కూడా బానే ఉందిలేండి.

{youtube}ajQbPvig980{/youtube}

Related

  1. సుమంత్ కి విడాకులిచ్చిన కీర్తి రెడ్డి ఎవర్ని చేసుకుందో తెలుసా?
  2. కీర్తి సురేష్ వెనుక టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఎవరంటే?
  3. మహేష్ బాబుని ఇంప్రెస్ చేసిన కీర్తి సురేష్‌!
  4. క‌మెడియ‌న్‌ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -