Friday, April 26, 2024
- Advertisement -

ఈ సారి బిగ్ బాస్ కంటెంట్ తక్కువా.. బ్రాండింగ్ ఎక్కువా..?

- Advertisement -

తెలుగు లో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని ప్రస్తుతం 4వ సీజన్ జరుగుతుంది. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కు యంగ్‍టైగర్ జూ.ఎన్టీఆర్.. రెండో సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని.. మూడు మరియు ఇప్పడు జరుగుతున్నా నాల్గో సీజన్ల్ లకు కింగ్ నాగార్జున వ్యాక్యాతలు గా వ్యవహరించిన విషయం తేలిసిందే..

మొదటి సీజన్ లో శివబాలజి.. రెండో సీజన్ లో కౌశల్ మండా.. మూడో సీజన్ లో రాహుల్ సిప్లీగంజ్ విజేతలుగా నిలిచిన వి విషయం కూడా తేలిసిందే.. ఈసారి ఎవ్వరు విజేతగా నిలుస్థారో వేచిచూడాలి. గత మూడు సీజన్ల్ తో పోల్చుకుంటే ఈ సారి కంటెస్టెంట్‍లకు బాగానే రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. స్వాతి, కుమార్ సాయి మరియు సుజాత లకు వారానికి 2 లక్షలు… అఖిల్, దివి, అవినాష్ , సోహెల్, అరియనా మరియు మెహబూబ్ వారానికి 2.5 లక్షలు… దేత్తడి హారిక, కరాటే కళ్యాణి, సూర్యకిరణ్, దేవీ నాగవల్లి, గంగవ్వ లు వారానికి 3 లక్షలు…. అమ్మ రాజశేఖర్, అభిజిత్ లకు వారానికి 4 లక్షలు… లాస్య మరియు నోయల్ వారానికి 7 లక్షలు, అందరికంటే ఎక్కువ మోనాల్ గజ్జర్ కు వారానికి 11 లక్షలు ఇస్తున్నాట్టు సమాచారం. ఈసారు బిగ్ బాస్ కంటెస్టెంట్‍లకు బాగానే ఖర్చు చెస్తున్నారు. అందుకేనేమో… ఈ సారి బిగ్ బాస్ లో కంటెంట్ తక్కువా.. బ్రాండింగ్ ఎక్కువా..?

గత మూడు సీజన్ల్ లలో వారంలో కెప్టెన్సీ టాస్క్, లగ్జరీ బడ్జెట్ టాస్క్ మరియు పండగలకి ఎదో ఒకటి రేండు బ్రాండింగ్ టాస్క్ లు ఉండేవి. ఇపుడు అయితే వారంలో కెప్టెన్సీ టాస్క్, లగ్జరీ బడ్జెట్ టాస్క్ లతో పాటు ప్రతి వారం రెండు, మూడు బ్రాండింగ్ టాస్క్ లతో కంటెంట్ తక్కువా.. బ్రాండింగ్ ఎక్కువా అన్నటు సాగుతుంది బిగ్ బాస్ సీజన్ 4. ఇసారి బిగ్ బాస్ లో బ్రాండింగ్ ప్రమోషన్‍లు ఎక్కువైయాయని ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు.

బిగ్ బాస్ 4 లో ఎవరెవకి ఎంతెంత రెమ్యునరేషన్ అంటే.. ?

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

మన హీరో,హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేది వీళ్ళే..!

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -