Monday, April 29, 2024
- Advertisement -

#RRR నుంచి అభిమానులకు దీపావళి సర్‌ప్రైజ్‌‌..!

- Advertisement -

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తుండగా.. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ పుట్టినరోజు నాడు ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్ ను విడుదల చేశారు. అలానే అక్టోబర్ 22న దసరా కానుకగా ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ విడుదలయ్యింది. ఈ రెండు టీజర్లకు మంచి స్పందన వచ్చింది.

బాహుబలి సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నా సినిమా ’ఆర్ఆర్ఆర్’. ఈసినిమాపై భారి అంచనాలే ఉన్నాయి. 450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్‌ ఇండియా తారాగణంతో రూపొందుతోన్న ఈ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేసుకుంటున్నారు.

అయితే దీపావళి సందర్భంగా పలు ఫొటోలు పోస్ట్ చేసింది సినిమా బృందం. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో దర్శకుడు రాజమౌళి సంభాషణ జరుపుతున్నాట్టు… తెలుపు రంగు దుస్తుల్లో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు.. చెర్రీ, తారక్ కలిసి మరియు విడివిడిగా కూడా ఫొటోలకు పోజులిచ్చారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను అకట్టుకుంటూ హల్ చల్ చేస్తున్నాయి.. మీరు కూడా ఓ లుక్ వేయండి..!

ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై వివాదం.. రాజమౌళి స్పందన ఇదే..!

జూ ఎన్టీఆర్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

రాజమౌళి బర్త్ డేకి చరణ్, ఎన్టీఆర్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ?

ఎన్టీఆర్ కూడా మొదలుపెట్టడా.. భార్య తో కలిసి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -