Friday, April 26, 2024
- Advertisement -

త్రివిక్రమ్ డైరెక్షన్ లో చైతూ.. సమంత

- Advertisement -
Naga Chaitanya And Samantha Together Again

అక్కినేని నాగచైతన్య సూపర్ ఆఫర్ కొట్టేశారు. మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించే చాన్స్ పట్టేసారు. అక్కినేని అభిమానులకు ఇది సంతోషం కలిగించే న్యూస్. వారు మరింత ఆనంద పడే వార్త  ఏమిటంటే ఇందులో హీరోయిన్ గా సమంత నటిస్తుండడం.

వీరిద్దరూ ప్రేమికులుగా ప్రపంచానికి తెలియక ముందు చేసిన ఏమాయ చేసావే, మనం మంచి సక్సెస్ సినిమాలు అయ్యాయి. ప్రేమికులుగా బయటపడడం, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుండడంతో ఈ జోడీ పై క్రేజ్ పెరిగింది. పైగా స్టార్ డైరక్టర్ తో సినిమా అవ్వడంతో అంచనాలు పెరిగిపోయాయి.

అందుకే ఈ సినిమాన్ని  నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ తో మూడో మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీలో వచ్చే నెల మూడవ తేదీ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. దీని తర్వాత చైతూ సినిమా పట్టాలెక్కనుంది. అంతలోపున నాగచైతన్య కల్యాణ కృష్ణ డైరక్షన్లో తాను చేస్తున్న సినిమాని  కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. 

{youtube}x5BlibCeMDY{/youtube}

Related

  1. సుచిలీక్స్‌ త్వరలో సిద్దు, సమంత సెక్స్ వీడియో
  2. అఖిల్ వల్ల నాగ్‌, చైతులను పీడిస్తున్న సమంత
  3. అఖిల్ వల్ల చైతు సమంతాల పెళ్లికి జరుగుతోంది..?
  4. అఖిల్ వల్ల.. ఇబ్బందుల్లో పడ్డ చైతు, సమంత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -