Monday, May 5, 2025
- Advertisement -

సెక్స్ పై సంచలన నిజాలు బయటపెట్టిన గుత్తా జ్వాల

- Advertisement -
Gutta Jwala sensational comments on sex

క్రీడల్లోనే కాకుండా గ్లామర్ తో కూడా ఎంతో మంది అభిమానం సొంతం చేసుకుంటున్నారు చాలా మంది క్రీడాకారిణిలు. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన వారు తెలుగు అమ్మాయి.. క్రీడాకారిణి గుత్తా జ్వాల. బ్యాడ్మింటన్ క్వీన్ అయిన గుత్తా మంచి పర్సనాలిటీ తో చూడగానే ఇట్టే ఆకర్శంచి రూపంతో ఎంతో మంది కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది.

అయితే ఈ మధ్య చాలా మంది  ఇండస్ట్రీ, క్రీడారంగానికి చెందిన వారు వివాహ బంధంపై రక రకాల కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య సినీయర్ నటి ఖుష్బు సెక్స్ అనేది పెళ్లి కాక ముందు చేసుకుంటే తప్పేంటి అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది అప్పట్లో పెద్ద దూమారం రేపింది. ఇలా కొంత మంది డేటింగ్ కల్చర్ ని ప్రోత్సహిస్తూ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో గుత్త జ్వాల కూడా పెళ్లి పై కామెంట్స్ చేసి రచ్చ రచ్చ చేసింది. ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొంటే తప్పేముందీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

{loadmodule mod_custom,Side Ad 1}

తన వైవాహి జీవితం గురించి..సినిమాలపై, రాజకీయాలపై వ్యాఖ్యలు చేసింది గుత్తా జ్వాల. అయితే ఆమె ఉన్న హైట్ పర్సనాలిటీకి సరైన జోడి కుదరక కొన్ని సినిమా చాన్సులు వచ్చినా వెనక్కి వెళ్లాయి. కాకపోతే నితిన్ తో ఓ సినిమాలో సాంగ్ చేసి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. అప్పట్లో తన సహ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ని పెళ్లి చేసుకొని కొంతకాలం కాపురం చేసాక అతడితో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది గుత్తా జ్వాల. ఎప్పుడూ సోషల్ మీడియాలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే గుత్తా ఇలా కామెంట్ చేయడం పై నెటిజన్లు సైతం విమర్శలు గుప్పించారు. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బ్లూ ఫిల్మ్ విషయంపై షాకింగ్ నిజాలు చెప్పిన రోజా
  2. బంగారు నానేల‌ను నిజాయితీగా పోలీసుల‌కు అప్ప‌గించిన మ‌హిళ‌
  3. ర‌కుల్‌తో రానా ఎఫైర్.. బయటపడ్డ నిజాలు
  4. హైప‌ర్ ఆది గురించి ఎవరికి తెలియని షాకింగ్ నిజాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -