Thursday, May 23, 2024
- Advertisement -

హ‌న్సిక పెళ్లి చేసుకోబోతుందా?

- Advertisement -
hansika marriage

ముంబై బ్యూటీ అందాల భామ హన్సిక తన అభిమానులకు షాక్ ఇవ్వబోతుందా? సినిమాల్లో చాన్స్ లు తగ్గుతున్నాయని కనిపెట్టిన హన్సిక  పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని నిర్ణయం తీసుకోబోతుందా ?  అంటే అవున‌నే టాక్ కోలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తోంది. హ‌న్సిక కేరీర్ గ‌త రెండేళ్లుగా వ‌రుస ప‌రాజ‌యాల‌తో విల‌విల్లాడుతోంది. గత రెండేళ్లలో వరుస పరాజయాలు ఎదురవ్వడంతో హన్సికకి తమిళంలో పూర్తిగా అవకాశాలు తగ్గాయి.

ఇటు తెలుగులోను ఆమెను ఎంపిక చేసేదర్శకులు కనిపించడం లేదు. హ‌న్సిక ప్ర‌స్తుతం చాలా టైం ఖాళీగానే ఉంటోంది. దీంతో హన్సికకి పెళ్లి చేసేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు వార్తలు వ‌స్తున్నాయి. గ‌తంలోనే హన్సిక కోలీవుడ్ యంగ్ హీరో శింబుతో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే హ‌న్సిక వ‌య‌స్సు ప్ర‌స్తుతం 24 సంవ‌త్స‌రాల‌ని ఆమె త‌ల్లి మోనా చెపుతోంది. మ‌రి మ‌న హీరోయిన్లు మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు వ‌చ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా స్టార్ హీరోయిన్లుగా కంటిన్యూ అవుతున్నారు. న‌య‌న‌తార‌, అనుష్క‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. మ‌రి ఇలాంటి టైంలో హ‌న్సిక‌కు ఆమె త‌ల్లిదండ్రులు ఇంత త‌క్కువ వ‌య‌స్సులోనే పెళ్లి చేస్తారా? హ‌న్సిక కూడా ఇంతా త‌క్కువ వ‌య‌స్సుకే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయిపోతుందా ? అన్న‌ది మ‌రి కొద్ది రోజులు ఆగితేకాని క్లారిటీ రాదు. ఏదేమైనా హ‌న్సిక చిన్న వ‌య‌స్సులో పెళ్లి చేసుకుంటే ఆమె అభిమానులు చాలా ఫీల్ అవుతారు.

Related

  1. రెండు.. మూడు పెళ్లిలు చేసుకున్న స్టార్స్
  2. షాకింగ్ న్యూస్: నయనతార సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది? ఎవరినో తెలుసా?
  3. గాలి జనార్ధన్ రెడ్డి కూతురి పెళ్లిలో రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్
  4. గాలి కూతురి పెళ్లి కోసం ఎంత ఇస్తున్నారో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -