Thursday, May 8, 2025
- Advertisement -

హీరోయిన్ అనిత డబ్బు ఎలా సంపాదిస్తోందో తెలుసా?

- Advertisement -
heroine dnt have movies she is getting enough money how

‘నువ్వునేను’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అనిత. తేజ దర్శకత్వంలో ఉద‌య్ కిర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా అనిత‌కు మంచి పేరు తెచ్చిపేట్టింది. నువ్వు నేను సినిమా సక్సెస్ కావడంతో మరిన్ని చాన్స్ లు పట్టింది. తరుణ్‌, ఉదయ్‌కిరణ్‌ వంటి యువహీరోలతో పలు సినిమాల్లో నటించింది.

అయితే అనుకున్నంత విజయవంతం కాలేకపోవడంతో ఆ తర్వాత చాలా చిన్న సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగు వ్య‌క్తి, పారిశ్రామిక వేత్త అయిన రోహిత్‌రెడ్డిని పెళ్లి చేసుకున్న అనిత ప్ర‌స్తుతం చిన్నా చిత‌కా పాత్ర‌ల్లో న‌టిస్తోంది. అయిన ఈ భామ ఆదాయం మాత్రం క‌ళ్లు చెదిరే రీతిలో ఉంద‌ట‌. ఈమెకు సినిమాలో పెద్దగా అవకశాలు లేకపోయిన సీరియ‌ల్స్‌లో న‌టిస్తూ భారీగా డ‌బ్బులు సంపాదిస్తోంద‌ట‌.

ప్రస్తుతం హిందీ సీరియళ్లలో అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకుంటున్న నటి అనిత. సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో.. హిందీ సీరియ‌ల్స్ మీద కాన్‌సంట్రేష‌న్ చేసిన అనిత ప్రస్తుతం టాప్‌ పొజిషన్‌లో ఉంది. ఒక్కో ఎపిసోడ్‌కు 50 వేల రూపాయలు రెమ్యునరేషన్‌ తీసుకుంటుందట. ఒక్క ఎపిసోడ్‌తోనే అంత సంపాదిస్తోంటే.. సీరియళ్లంటే ఏళ్లకు ఏళ్లు సాగుతూనే ఉంటాయి.  ఈ లెక్కన అనిత సంపాదన ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అనిత చేతిలో ఏకంగా 10 సీరియ‌ల్స్ ఉన్నాయ‌ట‌. ఈ లెక్క‌న ఆమె సంపాద‌న కోట్ల‌లోనే ఉంటుంద‌ని టాక్‌.

Related

  1. టాప్ హీరోల కోరికలు తీర్చిన స్టార్ హీరోయిన్
  2. వ్యభిచారం చేస్తున్న హీరోయిన్ చెల్లెలు.. రేటు ఎంతో తెలుసా?
  3. రంభను ఫాలో అవుతున్న హీరోయిన్ అమలా పాల్
  4. పెళ్లి కాకుండా త‌ల్లి అయిన టాప్ హీరోయిన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -