Thursday, May 2, 2024
- Advertisement -

పెళ్లి కాకుండా త‌ల్లి అయిన టాప్ హీరోయిన్స్!

- Advertisement -
heroines before marraige

సినీ పరిశ్రమలో ఎఫైర్లు చాలా కామ‌న్‌. అయితే ఆ ఎఫైర్లు సీక్రెట్‌గా ఉంటే నో ప్రాబ్ల‌మ్స్.. కానీ ఒక్కసారి లీక్ అయితే ఇంక అంతే. మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కూ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాప్ మోస్ట్ యాక్ట‌ర్స్ వారి జీవితంలో పెళ్లికి ముందే త‌ల్లులుగా మారిన హీరోయిన్‌లు, అందుకు కార‌ణ‌మైన హీరోలు ఎవ‌రో ఓ లుక్కేద్దామా..

శ్రీదేవి :

స్వ‌ర్గ క‌న్య లాంటి అందంతో అభిమానుల‌నే కాకుండా ఎంద‌రో హీరోల మ‌న‌సు దోచుకున్న ముద్దుగుమ్మ శ్రీదేవి. అప్ప‌ట్లో ఈమెను ద‌క్కించుకోవ‌టానికి ఎంద‌రో స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు పోటీప‌డ్డారు. వివాధాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ శ్రీదేవిని ఏ రేంజ్‌లో ప్రేమించేవాడో తెలియ‌నిది కాదు. అయితే శ్రీదేవి మాత్రం బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్‌ని పెళ్లిచేసుకుంది. అయితే ఈ పెళ్లి జ‌రిగే స‌మ‌యానికి శ్రీదేవి ఏడు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అనేదే పెద్ద సీక్రెట్‌.

సారిక :

బాలీవుడ్ న‌టిగా మంచి పేరు తెచ్చుకుని చిత్ర ప‌రిశ్ర‌మ‌ను కొంత కాలం ఏలిన స్టార్ న‌టి సారిక‌. ఈమె జీవితం ఎలా మొద‌లై ఎన్ని మ‌లుపులు తిరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌తో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపి, వివాహేత‌ర సంబందం కొన‌సాగించ‌ట‌మే కాకుండా, ఆయ‌న కార‌ణంగా ఓ ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం ద‌క్షిణాది చిత్ర సీమ‌ను ఓ రేంజ్‌లో ఏలేస్తున్న శ్రుతీహాస‌న్ ఎవ‌రో కాదు.. క‌మ‌ల్‌కు సారిక‌కు పుట్టిన బిడ్డ‌.

రేణుదేశాయ్ :

బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని సైతం త‌న అందానికి బంధీగా చేసిన ఈ హీరోయిన్‌, కొంత కాలం ప‌వ‌న్‌తో క‌లిసి ప్రేమ లోకంలో విహ‌రించింది. త‌ర్వాత జానీ సినిమాతో మ‌రింత ద‌గ్గ‌రైన వీరిద్ద‌రికీ ఓ బిడ్డ పుట్టింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుని, ప్ర‌స్తుతం ఇష్ట‌పూర్వ‌కంగా విడిపోయి జీవిస్తున్నారు.

Related

  1. ఫ్లాప్ డైరెక్టర్స్ కావలంటున్న ఎనర్జిటిక్ హీరో
  2. చిన్నారి ప్రాణాలు కాపాడిన హీరో అల్లు అర్జున్!
  3. పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన అక్కినేని హీరో!
  4. టాప్ హీరోల సెంటిమెంట్లు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -