Sunday, May 4, 2025
- Advertisement -

స్టార్ హీరోయిన్ ముందు.. ఆ యువకుడు బట్టలు విప్పి ఏం చేసాడో తెలుసా..?

- Advertisement -
Heroine Swara Opens Up About Being Groped While Travelling

మన దేశంలో మహిళాలకు ఎలాంటి గౌరవం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ.. ఇప్పుడు ఆ కాలం పోయింది.. స్త్రీలకు గౌరవం లేకుండా పోయింది. ఎక్కడ అయిన ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

మాములు ఆడవాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇక సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం అలాంటిది అందులో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిల్ బట్టే సన్నాట మూవీ హీరోయిన్ కి స్వర భాస్కర్ కూడా ఓ చేదైన పరిస్థితి ఎదుర్కొంది. ”ముంబాయి లోకల్ ట్రైన్ లో ఒక సారి డ్రగ్స్ కు బానిసైన ఒకడు నన్ను అసభ్యకరంగా ముట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా.. నా ముందు తన అంగాన్ని బయటకు తీసి హస్త ప్రయోగం చేసుకోవడం మొదలెట్టాడు.

అప్పుడు వాడి కాలర్ పట్టుకొని నా దగ్గర ఉన్న గొడుగుతో చితకబాదాను. పోలీసులుకు చెప్పే లోపే వాడు అది గ్రహించి నన్ను విడిపించుకొని పారిపోయాడు” అంటూ చెప్పింది స్వర. అలానే సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షూటింగ్ టైంలో అక్కడకు వచ్చినా జనాలు తో మేము వాళ్ళ వికృత పనులుకు ఇబ్బందిపడిన సందర్భాలు చాలా ఉన్నాయి అని చెప్పింది. ప్రేమ రతన్ ధన పాయో సినిమా ప్రమోషన్ కోసం వెళ్తున్నప్పుడు ఎయిర్ పోర్టులో కూడా ఈమెను ఆకతాయి తాకరాని చోట తాకారట. మరి సమాజం ఎప్పుడు స్త్రీని గౌరవిస్తుందో..?

{youtube}uzr4e68UcLU{/youtube}

Related

  1. హీరోయిన్ బూతు మెసేజ్ పంపిన యువకుడు.. హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?
  2. బాత్రూమ్ లోకి హీరోయిన్.. వెనకనుండి వెళ్లిన అభిమాని..
  3. అయ్యో.. స్టార్ హీరోయిన్.. చివరికి ఇలా..
  4. భర్తకు తెలియకుండా కులుకుతున్న హీరోయిన్.. భర్త ఏం చేసాడో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -