నిహారిక పెళ్లి పబ్లిక్ పండగ కాదు : నాగ బాబు కామెంట్లు

- Advertisement -

మెగా బ్రదర్.. ప్రముఖ నిర్మాత నాగబాబు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై అదిరింది షోకి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో జబర్దస్త్ కు జడ్జీగా వ్యవహరించిన ఆయన… ఇక్కడ నుంచి అదిరింది షోకి వెళ్లారు. అలానే రాజకీయాల్లో కూడా ఉన్నారు.

ఈమధ్య కాలంలో ఈయన కంగారు పడి నోరుజారుతున్నాడో ఏమో కానీ, ఈయన చేసే కొన్ని కామెంట్స్ ..మెగా ఫ్యాన్స్ కు కూడా విసుగుపుట్టిస్తున్నాయి అనే చెప్పాలి. గతంలో బాలకృష్ణ, రాంగోపాల్ వర్మ పై కామెంట్స్ చేసి వార్తల్లో నిల్చిన నాగబాబు.. మెగా కుటుంబకు సంబంధించిన ఓ వేడుకలో పవన్ ఫ్యాన్స్ కు కోపం వచ్చేలా మాట్లాడారు. హీరో అభిమానులు.. ఆ హీరో పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవాలని ఆరాట పడుతుంటారు.అలాగే నిహారిక పెళ్ళికి సంబంధించి కూడా అభిమానుల తరుపున అన్నట్టు యాంకర్.. నాగబాబుని ప్రశ్నించింది. దానికి నాగబాబు జవాబు ఇస్తూ..” నిహారికె పెళ్లి పబ్లిక్ పండగ కాదు. అది మా ఇంట్లో జరిగే ఫంక్షన్” అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి. మెగా ఫ్యామిలీ అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్యామిలీ. వాళ్లకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అని వారి అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అయితే ‘నాగబాబు ఇలాంటి కామెంట్స్ చెయ్యడం కరెక్ట్ కాదు’ అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు.

లవ్ మ్యారేజ్ కావాలి.. నాలే అల్లరి చేయాలి : శ్రీముఖి

‘బిగ్ బాస్ – 4’ హోస్ట్ గా సమంత ?

సుధీర్ అన్ని నాలుగు గోడల్ మధ్యలోనే చేస్తాడు.. సుధీర్ కి ప్రదీప్ పంచ్..!

బిగ్ బాస్ ఇంట్లో.. అందాల ముద్దుగుమ్మలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -