Thursday, May 9, 2024
- Advertisement -

ప్రతి ఐదు సెకన్లకు సెక్స్…. అసలు విషయం చెప్పిన ఇలియానా

- Advertisement -
ileana post the one post on sex in social media

గోవా బ్యూటీ ఇలియానా.. ఇప్పుడు ఈ భామ ఆఫర్స్ రాకపోవడంతో.. ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకు.. తన అందలను చూపిస్తూ.. బికినీ వేసుకొని.. హాట్ హాట్ గా పోజులు ఇస్తూ.. ఒక వీడియో చేసి.. దాన్ని సోషల్ మీడియాలో వదిలింది. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయింది.

మళ్లీ ఇప్పుడు.. లవ్, డేటింగ్, రిలేషన్ షిప్స్ గురించి బోల్డ్ గా మాట్లాడే ఈ సుందరి.. రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్ అయ్యాయి. ప్రధానంగా అబ్బాయిల గురించి మాట్లాడుతూ.. సెక్స్ గురించి చేసిన పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్ట్ తో అందరు ఆమె గురించి మాట్లాడుకునేల చేసింది ఇలియానా. అబ్బాయిలకు ఎప్పుడు సెక్స్ తప్పితే మరొకటి ఉండదని, ప్రతి ఐదు సెకన్లకు వాళ్లు ఈ అంశంపై మాట్లాడుతారని రాసుకొచ్చింది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇక అమ్మాయిలైతే.. రొమాన్స్ తో పాటు.. ఫుడ్, సెక్స్, డ్రెస్, షూస్, క్లాత్స్ గురించి ఎక్కువ గా ఆలోచిస్తారని.. మనసులోని మాటను బయటపెట్టింది. నేను జిమ్‌కు వెళ్లాలా.. నా పిక్స్‌కు అతడు ఎందుకు లైక్‌ కొట్టలేదు? పెదాలకు ఇంజక్షన్‌ చేయించుకోవాలా? కనుబొమలు ఎలా కనబడుతున్నాయి? మరీ తొందరగా వైన్‌ తాగుతున్నానా? వంటి విషయాలపై అమ్మాయిలు ప్రతీ ఐదు సెకన్లకు ఒకసారి ఆలోచిస్తారని, అందుకే వుమెన్స్ అంత క్రేజీగా ఉంటారని అంటోంది ఇలియానా. మరి ఉన్నట్లు ఉండి ఇలా ఎందుకు మాట్లాడోదో.. ఏమైన బాయ్‌ఫ్రెండ్‌తో విభేదాలొచ్చాయా?లేక ఆఫర్స్ రాకా ఇలా చేస్తోందా అని ఫ్యాన్సి గుస గుసలాడుకుంటున్నారు.

{youtube}PfOnJ0X1wxo{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. సెక్స్ పై సంచలన నిజాలు బయటపెట్టిన గుత్తా జ్వాల
  2. 17 ఏళ్ల అబ్బాయితో.. 35 ఏళ్ల టీచర్‌.. ప్రతి రోజు కారులో సెక్స్‌
  3. బాబుతో కుదరలేదు.. ఇప్పుడు టీనేజీలో సెక్స్..
  4. సెక్స్‌ సీన్లు చేయడంపై షాకింగ్ నిజాలు చెప్పిన హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -