Sunday, May 5, 2024
- Advertisement -

17 ఏళ్ల అబ్బాయితో.. 35 ఏళ్ల టీచర్‌.. ప్రతి రోజు కారులో సెక్స్‌

- Advertisement -
teacher having sex with a teenage student in her car

గురువు అంటే ఎలాంటి గౌరవం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యువతకు చదువుతో పాటు కేరీర్ ఎలా ఉండాలో.. కూడా చెప్పుతారు. గురువులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇండియాలోనే కాకుండా అభివృద్ది చెందుతున్న ప్రతి దేశంలో ఉంది. కాని కొందరు చేస్తున్న పనుల వల్ల టీచర్స్ అంటేనే అసహ్యం కలుగుతుంది.

ముఖ్యంగా కొందరు టీచర్స్ ఆ వృత్తిని తమ సెక్స్ కోరికలను తీర్చుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు. ఉపాధ్యాయిలు అమ్మాయిలను మార్కల ఆశ చూపిస్తూ.. వాడుకోవడం మనం చూశాం. రీసెంట్ గా ఫ్లోరిడాలో 35 సంవత్సరాల ఒక పెళ్లైన టీచర్ తన సెక్స్ కోర్కెలను తీర్చుకునేందుకు 17 సంవత్సరాల స్టూడెంట్ జీవితాన్ని నాశనం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాలోని ఓ స్కూల్ లో కెమీస్ట్రీ చెప్పే టీఫానీ జెల్లీ అనే టీచర్.. అదే స్కూల్ లో చదువుతున్న 17 సంవత్సరల కుర్రడిపై మనసు పడింది.

{loadmodule mod_custom,Side Ad 1}

దాంతో ఆ కుర్రాడితో తన సెక్స్ కోర్కెలు తీర్చుకోవాలని అనుకుంది. అతడితో కాస్త క్లోజ్ గా మాట్లాడటంతో పాటు.. అతడితో ఛాటింగ్ చేస్తూ.. తన న్యూడ్ ఫోటోలు పంపేది. కాస్త ఆసభ్యకరంగా ఛాటింగ్ చేసేది. అలా ఆ కుర్రాడిని తనతో సెక్స్ కు ఒప్పించింది. ఆమె ప్రతి రోజు కూడా ఆ కుర్రాడితో తన కారులోనే సెక్స్ చేసేది. కుర్రాడి ప్రవర్తనలో తేడా గమనించిన తల్లి తండ్రులు.. స్కూల్ యాజమాన్యంకు ఫిర్యాదు చేసింది. దాంతో వారు టీచర్ తో ఆ కుర్రాడు ప్రతి రోజు సెక్స్ లో పాల్గొంటున్నట్లుగా తెలియడంతో అందరు షాక్ అయ్యారు. దాంతో ఆ టీచర్ ను వెంటనే ఉద్యోగం నుంచి తీసేశారు. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}vowePJ6uwiE{/youtube}

Related

  1. ఐదుగురు అబ్బాయిలతో అడ్డంగా బుక్ అయిన మోడల్
  2. గడ్డం ఉన్న అబ్బాయిలంటే అమ్మాయిలకు పిచ్చ‌గా ఇష్ట‌మ‌ట‌
  3. ఆ అబ్బాయినే త‌మ‌న్నా పెళ్లి చేసుకుంటుందట!
  4. అబ్బాయిలు.. ఇవి చూసే అమ్మాయిలను ఇష్టపడుతారంట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -