Thursday, May 16, 2024
- Advertisement -

ఓపెన్ గా చెప్పేసిన ఇలియానా

- Advertisement -

ఎప్పుడూ ఆసక్తికర, కాంట్రవర్సీ కామెంట్ లు చెయ్యడం హీరోయిన్ ఇలియానా కి సరదా. అప్పట్లో బ్రా హుక్ తీసేసి మంచం మీద పడితే భలే ఉంటుంది అంతో ఏదేదో మాట్లాడిన ఆమె ఇప్పుడు నైట్ అవుట్ ల గురించి ఓపెన్ గా చెప్పెశ్తోంది.

తన బాయ్ ఫ్రెండ్ నిబోన్ తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసాను అని ఓపెన్ గా చెప్పేసింది ఇలియానా రాత్రంతా తన బాయ్ ఫ్రెండ్ తో ఎలా తిరిగాను అని ఆమె చెప్పడం గమనార్హం. పబ్బులకీ పార్టీలకి వెళ్ళారో మరి ఇంకెక్కడికి వెళ్ళారో గానీ రాత్రంతా అసలు టైం తెలీదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిడ్ని. ఎప్పుడూ ఇలాంటి విషయాలు షేర్ చేసినప్పుడు ఏదో ఒక హాట్ ఫోటో కూడా షేర్ చేస్తూ ఉంటుంది. కాని ఈసారి మాత్రం కేవలం ఒక సింపుల్ ఫోటోను మాత్రమే షేర్ చేసింది.

Related

  1. ఇలియానా యమాగా ఎంజాయ్ చేస్తుంది!
  2. హవ్వ : అడగగానే లిప్ కిస్ ఇచ్చేసిన ఇలియానా
  3. సెక్స్ పాటాలు చెప్తున్న ఇలియానా!
  4. ఇలియానా ఇంట్లో ఏం చేస్తోంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -