Thursday, May 16, 2024
- Advertisement -

ఇలియానా యమాగా ఎంజాయ్ చేస్తుంది!

- Advertisement -

దేవదాస్ సినిమాతో తెలుగులోకి పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ ఇలియానా. ఈ చిత్రం భారీ హిట్ సాధించడంతో ఈ అమ్మడుకు వరస అవకాశాలు వచ్చి పడ్డాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించిన పోకిరి చిత్రం సూపర్ హిట్ కొట్టడంతో ఇక ఇలియానా టాప్ హీరోయిన్ అయ్యిపోయింది. దాదాపు తెలుగులో టాప్ హీరోల అందరితో ఓ భామ నటించింది.

తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ కూడా మంచి సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఇక ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం తన “బాయ్ ఫ్రెండ్” ఆండ్రూ నీబోన్‌ తో ఎంజాయ్ చేస్తుంది. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ అయిన ఆండ్రూ తో గత కొంతకాలంగా లవ్ లో ఉంది ఇలియానా. ఇప్పుడు ఆండ్రూ తో కలిసి లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.

ఇటివలే తన ప్రేమ గురించి ఓ పత్రికకు కూడా చెప్పుకొచ్చింది. నేను అందంగా లేకపోయిన అందంగా ఉన్న ఎలా ఉన్న నన్ను చూడటం అతడికి చాలా ఇష్టం. అంతే కాదు నా జుత్తు రేగిపోయినా కూడా అందంగానే ఉన్నానని ప్రశంసలు కురిపిస్తాడు. అలాగే నేను ఎలా ఉన్న ఎలాంటి డ్రెస్‍లు వేసిన నాకు అసలు అడ్డు చెప్పాడు. అతను దొరకటం నాకు చాలా అదృష్టం అంటూ తన “బాయ్ ఫ్రెండ్” గురించి చాలా గొప్పలు చెప్పుతోంది. మరి పెళ్లికి ముందు వరకేనా ఈ గొప్పలు లేక పెళ్లి అయ్యాక కూడా ఇలానే చెపుతుందా అనేది చూడాలి.

Related

  1. హాట్ సీన్స్ ఓ రేంజ్ లో!
  2. హాట్ హాట్ సీన్ లు చెయ్యాలి అంటే మూడు కోట్లు అడుగుతోంది
  3. డాన్సర్లను గ్యాంగ్‌రేప్ చేసిన 12 మంది దుండగులు
  4. పదేళ్ళ బాలుడి ని రేప్ చేసింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -