Saturday, May 18, 2024
- Advertisement -

ఆ జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్‌ అనుష్క.. ఎందుకు ఇలా..?

- Advertisement -
jabardasth commedian dhanaraj acts anushka shetty

టాలీవుడ్ లో కమెడియన్ గ తన కెరీర్ ను మొదలు పెట్టిన ధన్‌రాజ్‌.. స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డాడు. అయితే జబర్ధస్త్ అనే ప్రోగ్రాంతో ధన్‌రాజ్‌కు మంచి బ్రేక్ వచ్చింది. జబర్దస్త్‌ కామెడీ షోతో ధన్‌ రాజ్‌ క్రేజ్ ఒక్కసారి పెరిగిపోయింది. ఆ షో ద్వారా క్రేజ్ తో పాటు మంచి సినిమాల్లో అవకాశం సొంతం చేసుకున్నాడు.

{loadmodule mod_custom,GA1}

అంతేకాకుండా హీరోగా కూడా సినిమాలు చేసే చాన్సు దక్కించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ధన్‍రాజ్ భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానంటూ చెబుతున్నాడు. రోజుకు నాలుగు అయిదు ఆఫర్లు తన ముందుకు వస్తున్నాయని, అయితే సినిమాలో ప్రాధాన్యత లేని పాత్రలు వస్తుండటం వల్లే ఓకే చెప్పడం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో భాగమతి సినిమాలో నటిస్తున్నట్లు చెప్పాడు. నాని న‌టించిన పిల్లజమీందార్‌ సినిమాలో మంచి పాత్రను ఇచ్చి నన్ను ఎంకరేజ్‌ చేసిన అశోక్‌ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భాగమతి మూవీలో మరో మంచి పాత్ర దక్కింది. ఈ మూవీలో అనుష్కతో ఫుల్‌ లెంగ్త్‌ రోల్ చేస్తున్నాను. అనుష్క పక్కనే ఉంటూ, ఆమె కనిపించిన ప్రతి సీన్‌లో కూడా నేను కనిపిస్తాను అంటూ ధన్‌ రాజ్‌ తెలిపాడు.

{loadmodule mod_custom,GA2} 

భాగమతి సినిమామ్మి మొదట ఛారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అనుకున్నారు. అయితే ఒక పక్క కమర్షియల్ రెగ్యులర్ సినిమాగా చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా చెప్పుకొచ్చారు. అలాంటి మూవీలో ధన్‌రాజ్‌కు చాన్స్ రావడం గొప్పవిషయమే. ఇక ముందు ముందు.. మంచి పాత్రలు మాత్రమే చెస్తానని.. ఇటివలే ఇచ్చిన ఓ ఇటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

{youtube}028yNhbFPS4{youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అనుష్క, నయనతారల రెమ్యునరేషన్ లు తెలుస్తే షాకే
  2. అనుష్క తన పెళ్లి కోసం.. అలా చేస్తోందా…?
  3. ప్రభాస్ తో అనుష్క ఫిక్స్ అయింది.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!
  4. అనుష్కను ఆ విషయంలో బాగా ఏడిపించిన నాగార్జున..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -