Friday, April 26, 2024
- Advertisement -

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి షాకింగ్ నిజాలు

- Advertisement -
shocking facts about allu arjun wife sneha reddy

టాలీవుడ్ లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో.. స్టార్ హీరో అయ్యాడు అల్లు అర్జున్. ఇక ఇటివలే అల్లు అర్జున్ డీజే సినిమాతో మరో హిట్ ని అందుకున్నాడు. అయితే అల్లు అర్జున్ భార్య గురించి చాలా మందికి తెలియదు.

{loadmodule mod_custom,GA1}

ఇప్పుడు ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సిట్ ఇంగినీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకుడు కేసి శేఖర్ రెడ్డి కూతురు. ఈమె అల్లు అర్జున్ ని వివాహం చేసుకున్నాక బాగా పాపులర్ అయ్యారు. స్నేహ రెడ్డి తండ్రి ఒక వ్యాపారవేత్త ఒక విద్యావేత్త మరియు హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నం లోని సిట్ టెక్నాలజీ ఇన్స్టుట్ చైర్మెన్. స్నేహ రెడ్డి ప్రాధమిక విద్యాను హైదరాబాద్ లో పూర్తీ చేసుకొని ఉన్నత విద్యను usa లో అభ్యసించారు. ఆమె కంప్యుటర్ సైన్స్ లో మాస్టర్స్ మరియు ఇంగినీరింగ్ లో ఎలక్రానిక్స్ అని కమ్యూనికేషన్ ని పూర్తీ చేశారు.అమెరికా లో ఉన్నత విద్యని పూర్తీ చేశాక హైదరాబాద్ తిరిగి వచ్చి తన తండ్రి విద్యా సంస్థలలో పని చేసేవారు. ఈ కాలేజ్ కి ఇండియాల్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం కూడా ఉంది అంతేకాక జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యునివర్సిటీ హైదరాబాద్ కో అనుబంధంగా ఉంది ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్ మెంట్ సెల్ డైరెక్టర్ గా తన సత్తా నిరుపించుకున్నారు. ఆమె యువతరం ప్రతిబింబించే కాలేజ్ మెగాజైన్స్ కి చీప్ ఎడిటర్ గా పనిచేసేవారు.

{loadmodule mod_custom,GA2} 

స్నేహ రెడ్డి యువ డైనమిక్ వ్యక్తిత్వం ఒక మ్యాజిక్ వాలే పనిచేసి కాలేజ్ రోజువారీ కార్యక్రమాలకు బూస్టింగ్ లా ఉండేది. స్నేహ రెడ్డి పెళ్లి 2011 మార్చ్ 6న అల్లు అర్జున్ తో జరిగింది. వీరి పెళ్లి అంగరంగ వైభోవంగా 6 రోజులపాటు జరింగింది. ఈ పెళ్లికి రాజకీయా నాయకులతో సహా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం సినీ రంగాల నుండీ తారలు తరలి వచ్చారు.

{youtube}jvKoBBVExNs{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రామ్ చరణ్ పై ఇన్‌డైరెక్ట్‌ సెటైర్స్‌ వేసిన అల్లు అర్జున్
  2. అల్లు అర్జున్ చేతిలో ఉన్న ఈ వస్తువు ఏంటో తెలుసా..?
  3. హీరోయిన్ల నడుముల గురించి అల్లు అర్జున్ కామెంట్స్
  4. పక్కాగా పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -