Friday, March 29, 2024
- Advertisement -

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నో ఎలిమినేషన్..?

- Advertisement -

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డేంజర్ జోన్ లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మోనాల్ ఇప్పటికే చాలా సార్లు ఎలిమినేషన్ కి వెళ్ళింది అందుకే ఆమె ఈ సారి ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులు జ్యోసం చేబుతున్నారు. అయితే మోనాల్ వెళ్లడం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు.

ఆమెపై అందరిలో సాఫ్ట్ కార్నర్ ఉంది. అఖిల్, మోనాల్ మధ్య కెమిస్ట్రీ కూడా బిగ్ బాస్ కి బాగా కలిసి వస్తోంది. మరో పక్క టీఆర్పీ రేటింగ్ కోసమే మోనల్ ని హౌస్ లో కొనసాగిస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కుమార్ సాయి ఎలిమినేషన్ ప్రక్రియ సరిగ్గా జరగలేదని బిగ్ బాస్ షోని సోషల్ మీడియాలో నెటిజన్లు బానే ట్రోల్ చేశారు. అయితే మోనాల్ పక్కా ఎలిమినేట్ అవుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. మోనాల్ తన పెర్ఫార్మెన్స్‌తో ఓ వర్గం ప్రేక్షకులను దక్కించుకుంది.

అంతేకాదు కాస్త స్కిన్ షోతో కూడా ఎపిసోడ్స్‌ను రక్తి కట్టించింది. అయితే ఈ సారి ఎలిమినేషన్ దసరాకు వచ్చింది కాబట్టి.. ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. నాగార్జున ఈ వారంతం బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదు. ఆయన వైల్డ్ డాక్ షూటింగ్ కోసం మనాలికి వెళ్ళారు. అందుకే ఈ వారం ఎలాంటి ఎలిమినేషన్ ఉండకపోవచ్చాని అంటున్నారు. ఏమవుతుందో చూడాలి మరి.

అమ్మ రాజశేఖర్ గుండు చూసి అతని భార్య ఏమన్నాదో తెలుసా ?

నటి వనితా మూడో పెళ్లి పెటాకులే.. భర్తను వెళ్ళగొట్టింది..!

కాజల్ పెళ్లికి నాకు ఏం సంబంధం లేదు : నవదీప్

ప్రభాస్ కి హీరోయిన్ దొరకడం లేదట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -