Friday, April 19, 2024
- Advertisement -

‘బిగ్ బాస్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..!

- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే షో మొదలై సంగం రోజులు పూర్తైంది. ఇప్పుడు హౌస్ లోకి మరో కంటెస్ట్ంట్ వైల్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా కుమారసాయి, స్వాతి దీక్షిత్, ముక్కు అవినాష్ వచ్చారు.

వారిలో ముక్కు అవినాష్ మినహాయించి మిగిత ఇద్దరు ఎక్కువ రోజులు ఉండలేక ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మరో యాంకర్ ను హౌస్ లోకి తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ ప్రయత్నాలు చేస్తున్నారు. గంగవ్వ సెల్ఫ్ ఎలమినేషన్ ద్వారా బయటకు వెళ్లింది. దాంతో ఆమె స్థానంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందనే టాక్ విన్పిస్తోంది. సింగర్ మంగ్లీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారట. త్వరలోనే మంగ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చన వారు వెంటనే ఎలిమినేట్ అవుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వారిని ఇంటి సభ్యులు ఎక్కువగా టార్గెట్ చేయడంతో వారు హౌస్ లో ఉండలేకపోతున్నారు. మరి మంగ్లీ హౌస్ లోకి వెళ్తే కుదురుకుంటుందా? లేదా అనేది చూడాలి.

హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?

నటి సీత ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా ?

నోయెల్ తో విడిపోయిన తర్వాత ఎస్తర్ ఏం చేస్తుందో తెలుసా ?

సుడిగాలి సుధీర్‌కు కరోనా.. రష్మి గౌతమ్ పరిస్థితేంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -