Sunday, May 12, 2024
- Advertisement -

కాట‌మ‌రాయుడు సూపర్ హిట్టా..? అట్టర్ ప్లాపా?

- Advertisement -
Katamarayudu Result

కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన  ‘వీరమ్‌’కి రీమేక్‌‌గా పవన్ నటించిన కాటమరాయుడు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ప్రీమియ‌ర్ షో టాక్ అనంత‌రం సినిమా ప‌ర్లేద‌న్న టాక్ సొంతం చేసుకుంది. మూవీ విషయంకు వస్తే.. కాట‌మ‌రాయుడు డైరెక్ట‌ర్ డాలి వీర‌మ్‌ను సినిమాలోని మెయిన్ థీమ్ తీసుకుని ఇక్క‌డ నేటివిటికి అనుగుణంగా చాలా కొత్త సీన్లే రాసుకున్నాడు.

వీర‌మ్ చిత్రంలో దర్శకుడు ల‌వ్ ట్రాక్‌ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఇక్క‌డ డాలి మాత్రం ప‌వ‌న్‌-శృతి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ బాగా ప్ర‌జెంట్ చేసుకున్నాడు. సినిమా అంతా ప‌వ‌న్ వ‌న్ మ్యాన్‌షోగా ఉంది. టైటిల్‌కు తగ్గట్లుగానే పవన్ పాత్ర సూపర్బ్ అనేలా ఉందని ప్రేక్షకులు తెలుపుతున్నారు.

పవన్‌తో చిత్రికరించిన అన్నదమ్ముల సన్నివేశాలు, అన్నయ్యను ప్రేమలోకి దింపేందుకు వారు చేసే ప్రయత్నాలు… మధ్య మధ్యలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌‌తో… ప్రథమార్ధం మొత్తం చూసే ప్రేక్షకుడికి ఎటువంటి బోర్ ఫీల్ లేకుండా కథ సాగిపోతుందట. సెకండాఫ్ చాలా స్లో అయినా ప‌వ‌న్ త‌న న‌ట‌న‌తో గ‌ట్టెక్కించాడు. మొత్తానికి అత్తారింటికి దారేది మూవీ తర్వాత మరో హిట్ సొంతమైనా.. అత్తారింటికి దారేది రేంజ్‌లో అయితే మాత్రం లేదు.

{youtube}UltUFMadhlU{/youtube} 

Related

  1. మహేష్‌ ని టెన్షన్‌ పెడుతున్న పవన్ కళ్యాణ్
  2. పవన్ ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలుసా..?
  3. పవన్ పై సంచలన కామెంట్ చేసిన రామ్ చరణ్
  4. పవన్ బరిలోకి దిగితే ఎవరికి లాభం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -