Sunday, April 28, 2024
- Advertisement -

పవన్ పై సంచలన కామెంట్ చేసిన రామ్ చరణ్

- Advertisement -
Charan Comments Pawan’s Katamarayudu

టాలీవుడ్ లో ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి అరడజను మంది హీరోలు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి అభిమానం సంపాధించుకున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నెంబర్ వన్ హీరోగా వెలిగిపోయిన చిరు పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ తర్వాత చిరు ప్లేస్ ని పవన్ కళ్యాన్ మాత్రమే భర్తీ చేశారనడంలో అతిశయోక్తి లేదు.

చిరంజీవి తర్వాత పవన్ కు గొప్ప ఫాలోయింగ్ వచ్చింది. అయితే కొంత కాలంగా చిరు ఫ్యామిలీతో పవన్ కి తెడాలు వచ్చాయని.. అందుకే పవన్ మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆ మధ్య నాగబాబు కూడా పవన్ ఫై ఫ్యాన్స్ సాక్షింగా బాగా ఫైర్ అయ్యారు. అయితే ఇదంతా అవాస్తవం అని.. పవన్ చిరంజీవి షష్టిపూర్తి కార్యక్రామానికి వెళ్లారు. అంతే కాదు సర్ధార్ ఆడియో వేడుకకు చిరును చీఫ్ గెస్ట్ గా పిలిచాడు.  

దాంతో మా మద్య ఎలాంటి విభేదాలు లేవని చాటి చెప్పారు. తాజాగా పవన్ ‘కాటమ రాయుడు’ ట్రైలర్ రిలీజ్ కావడంతో దానిపై చరణ్ స్పందించాడు. తన పేస్ బుక్ లో కాటమ రాయుడు ట్రైలర్ లింక్ పెట్టేసి.. మన అందరి కాటమ రాయుడు మార్చి 24 న థియేటర్ లలోకి వస్తున్నాడు.. ట్రైలర్ పవర్ ప్యాక్డ్ సెలెబ్రేషన్ లా ఉంది అంటూ కామెంట్ చేసాడు చరణ్. కాటమ రాయుడు  ప్రీ రిలీజ్ వేడుకకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ నిరాశ కు గురయ్యారు. అదే టైంలో చరణ్.. బాబాయ్ సినిమా గురించి కామెంట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అన్నయ్య సంక్రాంతి రేసులో ఘనవిజయం సాధించగా తమ్ముడు వేసవి బరిలో ఉగాది కానుకగా వస్తున్నాడు. ఏది ఏమైన ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ హీరోల హవా కొనసాగుతోంది. 

{youtube}v=LBYzZn2-JdM{/youtube}

Related

  1. పవన్ బరిలోకి దిగితే ఎవరికి లాభం..?
  2. ఊహించని రెంజ్ లో పవన్ రెమ్యునరేషన్.. ఎంతంటే..?
  3. పవన్.. ఎన్టీఆర్ మధ్య పోరు.. గెలుపు ఎవరిది..?
  4. పవన్ తో రేణు ఎందుకు విడాకులు తీసుకున్నారంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -