Thursday, May 16, 2024
- Advertisement -

మెగాస్టార్ కు ఇంతకన్నా రికార్డు మరోటి లేదు..!

- Advertisement -
khaidi breaks vizag collections

మెగా స్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజ్ తొలిరోజు నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేయడం మొదలు పెట్టింది. మొదటిరోజే బాహుబలి రికార్డును చెరిపి వేసిన ఖైదీ, రెండో వారంలోను అదే జోరు కొనసాగిస్తున్నాడు. మొదటి వారం రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు ను రాసిన చిరు, తాజాగా వైజాగ్ లో ఉన్న బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసిందని సమాచారం.

వైజాగ్ ఏరియాలో ‘బాహుబలి’ రూ.9.52 కోట్లతో ముందు వరుస లో ఉండగా.. పదో రోజుకే ఆ మార్కును దాటేసింది ఖైదీ సినిమా. ఈ ఏరియాలో తొలి రూ.10 కోట్ల షేర్ మూవీగానూ ‘ఖైదీ నెంబర్ 150’ చరిత్ర సృష్టించింది. బాహుబలి వచ్చే వరకు బాహుబలి రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేరని అందరూ అనుకున్న , చిరంజీవి ఖైదీ మాత్రమ్ కేవలం 10 రోజుల్లోనే బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుండడం , మెగా అభిమానులను తెగ సంబర పెడుతుంది..మరో పక్క రెండో వారం లోను ఖైదీ జోరు ఏ మాత్రం తగ్గలేదు..అన్ని సెంస్టర్ లలో ఖైదీ అలాగే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. ఇక ఓవర్సీస్ లోను మెగా దూకుడు అలాగే ఉండడం తో డిస్ట్రబ్యూటర్స్ అంత ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

Related

  1. ఫ‌స్ట్ వీక్ లో ఖైదీ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
  2. ‘ఖైదీ నెం.150’ 5 రోజుల కలెక్షన్స్.. చూస్తే షాక్ అవుతారు!
  3. శాతకర్ణి పై వర్మ కామెంట్స్.. ఖైదీ పై సెటైర్స్
  4. మురుగదాస్ కి ఖైదీ సినిమా ఎందుకు నచ్చలేదంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -