Friday, May 17, 2024
- Advertisement -

ఖైదీ, శాతకర్ణి సినిమాల ప్లసులు, మైనస్‌లు!

- Advertisement -
khaidi shathakarni plus minus

మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆ పోరు రానేవచ్చింది. మరో వారం రోజుల్లో ఖైదీ నెం 150 , గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల ఫ్యాన్స్ ఎవరికీ వారే.. తమ చిత్రం హిట్ అయ్యింది.. తమ చిత్రం హిట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు.. కానీ ఈ రెండు సినిమాల్లో ఎవరికీ ప్లస్, ఎవరికీ మైనస్ అనేది బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఖైదీ కి ఎక్కువ మైనస్ ఉందని, అదే శాతకర్ణికి ప్లస్ అయ్యిందని చెపుతున్నారు.

బాలయ్య నటించిన శాతకర్ణి చిత్రం రన్ టైంతో పోలిస్తే.. చిరంజీవి చిత్రం రన్ టైం మరొక 15 నిముషాలు ఎక్కువగా ఉండడం ఇక్కడ మైనస్ గా తెలుస్తుంది. ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం దాదాపుగా 147 నిముషాల ఉండగా..  ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మాత్రం కేవలం 135 నిముషాలు ఉండడం ప్లస్ గా చెప్పవచ్చు. రీసెంట్‍గా రన్ టైం ఎక్కువ ఉన్న సినిమాలన్ని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి.

ఎక్కువ రన్ టైం ఉండడం తో అంత సేపు థియేటర్స్ లలో ప్రేక్షకులు ఉండలేకపోతున్నారు. సినిమా ఏ మాత్రం కాస్త బోరు కొట్టిన సినిమా రన్ టైం పై ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా ఖైదీ రన్ టైం కాస్త ఖంగారు పెడుతుంది. బ్రహ్మి కామెడీ ఉందని, సినిమా బాగా ఎంజాయ్ చేస్తరని చిత్ర యూనిట్ చెపుతున్న ఇటీవల బ్రహ్మి కామెడీ ఎలా ఉంటుంది చూస్తున్న ఫ్యాన్స్ కాస్త చిత్రంపై టెన్షన్ గా ఉన్నారు. మరి ఖైదీ రన్ టైం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Related

  1. ఖైదీ ప్రీ రిలీజ్ వేడుక హైలెట్స్ తెలిస్తే షాక్ అవుతారు!
  2. ఖైదీ ఫ్రీ రిలీజ్ వచ్చే మెగా హీరోలు వీరే..!
  3. ఖైదీ నంబర్ 150 మూవీ మొదటి రివ్యూ!
  4. ఖైదీ నంబర్ 150 ఎంత మంది హీరోయిన్స్ ఉన్నారంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -