Tuesday, May 21, 2024
- Advertisement -

సుధీర్‍పై ఫైర్ అయిన యాంకర్ రష్మీ!

- Advertisement -
reshmi warning to sudigali sudheer

జబర్ధస్త్ షోతో బాగా పాపులర్ అయిన రష్మీకి ఇప్పుడు ఫాలోయింగ్ మాములుగా లేదు. ఆమె చిన్ని చిన్న డ్రస్ లో.. వచ్చిరాని తెలుగుతో మాట్లడే మాటలతో అబ్బాయిలను తన చుట్టూ తిప్పుకుంటుంది రష్మీ. ఇక జబర్ధస్త్ తో బాగా క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్ సుధీర్ తో ఈ హాట్ భామ డబుల్ మీనింగ్ లో ఉండే సెటైర్ లు వేసుకోవడంతో, వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అందరూ మాట్లాడుకున్నారు.

అందులోను కేవలం జబర్ధస్త్ లోనే కాకుండా అటు ఒక డ్యాన్స్ షోలో కూడా వీళ్లిద్దరినే మెంటర్స్ గా పెట్టడం, అక్కడ కూడా ఘాటైన మాటలతూటాలు పెల్చుకోవడం అందరికీ పిచ్చ క్లారిటీ వచ్చేసింది. తప్పకూండా వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని సోషల్ మీడియాలో కూడా కథలు కథలుగా రాసేశారు. అటు జబర్ధస్త్ లోని ఆర్టిస్ట్ లు కూడా వీళ్లని అదే ఉద్దేశంతో చూస్తుంటారు. కానీ ఆ కామెంట్స్ ను మాత్రం వీళ్లు ఏ రోజు కూడా తిప్పికొట్టలేదు.

ఒక్కో సమయంలో అయితే త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నా ఆర్చర్యపడాల్సినపని లేదు అనుకున్నారంతా. అంతలా వీరిద్దరి పై రూమర్స్ వచ్చాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే.. తాజాగా ఒక షోలో  ‘రా రష్మీ మనం లేచిపోదాం అని సుధీర్ అనగా, దానికి రష్మీ..చెప్పుతో కొడుతా’ అని సీరియస్ అయ్యింది. దీంతో షో చూసే వాళ్లు కూడా షాక్ అయ్యారు. అసలు రష్మీ, సుదీర్ లను ఏమనుకోవాలో తెలియక మళ్లీ ఆలోచనలో పడ్డారు.

Related

  1. వామ్మో.. రష్మీ ఎక్స్ ప్రెషన్ చూస్తే షాక్ అవుతారు!
  2. రష్మీని బూతులు తిట్టిన మెగా ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
  3. షాకింగ్: యాంకర్ రష్మీ కిడ్నాప్.. కారు డ్రైవర్ ఏం చేసాడు?
  4. రష్మీని బూతులు తిట్టిన మెగా ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -