Sunday, May 12, 2024
- Advertisement -

షాకింగ్ న్యూస్ : పవన్ మాటలకు కన్నిలు పెట్టుకున్న కోట..

- Advertisement -
kota about pawan kalyan

టాలీవుడ్ పరిశ్రమలో సీనియర్ నటులకు సరైన గౌరవం, విలువ ఇవ్వడం లేదని గతంలో నూతనప్రసాద్‌, రమాప్రభ, జమున, కైకాల సత్యనారాయణ వంటి నటశిఖమణులు తమ అవేదనను వ్యక్తపరచడం తెలిసిందే. తాజాగా, విలక్షణ నటుడు  కోటశ్రీనివాసరావు  సైతం తన హృదయంలో దాగున్న బాధను చెప్తూనే.. పవన్ కళ్యాన్ ని పొగడ్తలతో ముంచెత్తడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగజేస్తుంది.

ఇక విషయమేంటంటే.. ‘అత్తారింటికిదారేది‘ థ్యాంక్స్‌ మీట్‌లో పవన్‌ ఆ చిత్రానికి పనిచేసిన అందరి గురించి మాట్లాడుతూ, చివరకు కోట గురించి వచ్చేసరికి ‘కోటగారు పెద్ద వారు. ఆయన గురించి నేనేమి చెబుతాను. ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు, అనుభవం సరిపోవు‘ అని చెప్పడం తెలిసిందే ! ఆ విషయాన్ని మరోమారు గుర్తు చేసుకున్న కోట “ఆ సందర్భంలో నా జీవితంలో మొదటిసారి కన్నీళ్లు వచ్చాయి. ఆ వేడుకలో అందరూ పవన్‌..పవర్‌స్టార్‌… అని అరుస్తుంటే.. అంత క్రేజ్‌ ఉన్న స్టార్‌ నా గురించి ఆ రెండు మాటలు మాట్లాడే సరికి ఏడుపు ఆపుకోలేకపోయాను” అని వ్యాఖానించడం విశేషం. 

Related

  1. ఇర‌కాటంలో జ‌న‌సేన‌…. పవన్ చూపుఎటూ
  2. ఆ యంగ్ హీరోల ముందు నిలబడ్డలేకపోయిన పవన్..?
  3. షాకింగ్ న్యూస్ : పవన్ త్రివిక్రమ్ ల మూవీ స్టోరీ లీక్..?
  4. పవన్ పై సంచలన కామెంట్ చేసిన రామ్ చరణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -