Sunday, May 19, 2024
- Advertisement -

మారుతి అమ్మాయిలని ఎందుకు నెగెటివ్ లో చూపిస్తారు?

- Advertisement -

ఈ రోజులలో సినిమా దగ్గర నుంచీ బస్ స్టాప్ , ప్రేమ కథ చిత్రం ఇలా అన్ని సినిమాలకీ మారుతి ఎదో రకంగా అసోసియేట్ అయ్యే ఉన్నాడు. పేరుకు ప్రొడ్యూసర్ అయినా స్క్రీన్ ప్లే అయినా కూడా సెట్స్ లో ఆయనే డైరెక్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. మారుతి ఈ సినిమాలు అన్నింటిలో ఒకటి కామన్ గా చూపించాడు. హీరోని కానీ సెకండ్ హీరోని గానీ ఒక అమ్మాయి మోసం చేస్తుంది. అమ్మాయి అబ్బాయి ని ఫుల్లుగా డబ్బు కోసంవాడుకుంటుంది.

అవసరాల కోసం ఫుల్లు గా వారిని ఉపయోగుంచుకుని డబ్బు దొరకగానే హ్యాండ్ ఇస్తుంది అనేది మారుతి సినిమాలో సమ్మరీ, నిన్న విడుదల అయిన రోజులు మారాయి సినిమాలో కూడా ఇదే పరిస్థితి చూపించారు. అసలు అమ్మాయిలని ఎందుకు ఆయన ఎప్పుడూ నెగెటివ్ లో చూపిస్తారు అనేది అర్ధం కాదు. తన ఫ్రెండ్స్ కానీ చుట్టాల్లో కానీ ఎవరైనా అబ్బాయి ఇంత దారుణంగా మోసపోయాడు ఏమో అనిపిస్తుంది ఆ సినిమాలు చూస్తే.

ఆ ప్రభావంతో మనోడు దాదాపు ప్రతీ కథలోనూ అదే చూపిస్తున్నాడు. కాకపోతే పెద్ద హీరోలైన నాని – వెంకటేష్ తదితరులతో సినిమాలు చేసేటప్పుడు మాత్రం అలాంటి చీటింగ్ కథలను పక్కనెడుతున్నాడు. భలే భలే మగాడివోయ్ లో అలాంటి చిరాకు సోది లేదు వెంకటేష్ తో చేస్తున్న సినిమాలో కూడా ఉండదు అని ఆసిద్దాం.

Related

  1. మారుతి కి సలహాలు ఇస్తున్న దిల్ రాజు
  2. అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?
  3. రేప్ చేయించుకున్నట్టు నటించి డబ్బులు లాగుతున్న అమ్మాయి .. – జగత్ కిలాడీ ఇది
  4. ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడుతారో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -