- Advertisement -

బిచ్చగాడు టైటిల్ కి ఇబ్బందులు !

- Advertisement -

” బిచ్చ గాడు ” ఇలాంటి ఒక టైటిల్ తో సినిమా వస్తుంది అని కూడా ఎవ్వరూ ఊహించారు. కానీ ఇదే టైటిల్ తో సినిమాని విడుదల చేసి అందరి దృష్టినీ ఆకర్షించి మరీ హిట్ కొట్టేసాడు విజయ్ ఆంటోనీ. ఇతని పేరు చాలా తక్కువ మందికే తెలుసు కానీ ఈ బిచ్చగాడు తరవాత అతని కొత్త సినిమాలకి తెలుగు లో డిస్ట్రిబ్యూటర్ లు ఎగబడుతున్న విధానం చూస్తే షాక్ కి గురవుతారు.

ఆ రేంజ్ లో బ్బిచ్చగాడు సినిమా తెలుగు లో బ్లాక్ బస్టర్ సాధించింది. ఒక తెలుగు ప్రముఖ క్రిటిక్ సైతం ఆ టైటిల్ చూసి ఆశ్చర్యపోయి వెటకారం చేసిన రెండు నెలల గ్యాప్ లో ఇరవై కోట్ల సినిమాగా బిచ్చగాడు మారడం విశేషం. ఈ సినేఅమ టైటిల్ ఇదే ఉండాలి అని పట్టుబట్టి మరీ హీరో ఈ టైటిల్ పెట్టించాడు అని అంటున్నారు. ” తమిళం లో పిచ్చ్ కారణ అనే పేరు పెట్టినప్పుడు కూడా చాలా మంది నన్ను అడ్డుకున్నారు.

ఆ టైటిల్ ని ఎందుకు పెట్టడం అంటే ఆ కథ కి అదే టైటిల్ కరక్ట్ అని చెప్పను నేను . ఆ విషయం గట్టిగా నమ్మాను కూడా . చదలవాడ శ్రీనివాసరావు తెలుగు లో సినిమా కొన్నప్పుడు ఆయన మీద ఒత్తిడి తెచ్చి మరీ ఈ పేరు పెట్టించా ” అంటున్నాడు ఈ సినిమా హీరో ఆంటోనీ.

Related

  1. “బిచ్చగాడు” వసూళ్లు 16కోట్లు..
  2. బిచ్చగాడు ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు!
  3. బిచ్చగాడు రీమేక్ వద్దన్నాడు
  4. బిచ్చగాడు – ఇదొక సినిమా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -