Saturday, May 25, 2024
- Advertisement -

ఆద్యా ఆనాడే చెప్పింది!

- Advertisement -

చిరంజీవి 150వ సినిమాకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది.తాజాగా కత్తి చిత్రం రీమేక్ కు మన దర్శకుల సంఘం,కార్మిక ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేయడం… ఇపుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఈసినిమాకు అసలు కథా రచయిత అయినటువంటి నరశింహారావుకు న్యాయం జరిగాకనే కత్తి రీమేక్ చేయాలని దాసరి లాంటి వారు కూడా కోరడం పరిశ్రమలో కొత్త రగడ సృష్టిస్తోంది.

మూడు నెలల క్రితమే ఆద్యా న్యూస్ చిరంజీవి 150వ సినిమా గురించి ఏం చెప్పిందో ఇపుడదే జరిగింది.ఆనాడు ఆద్యా న్యూస్ చెప్పిన విశ్లేషణాత్మక వ్యాసానికి ఇపుడు పలువురు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తుందిఆద్యా న్యూస్ సినీ సరిశ్రమలో ఎవ్వరూ పట్టని విషయాలను ముందుగానే పసగట్టేయడాన్ని ఇపుడు పలువురు ఆసక్తిగాగమనిస్తున్నారు.ఆద్యా ఇంకా ఏమేం చెబుతుందో నిశితంగా పరిశీలిస్తున్నారు.

Exclusive: చిరంజీవి కత్తి చేయకుండా చేస్తుందెవరు..?

Published on 17 October 2015

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -