Monday, April 29, 2024
- Advertisement -

అనిరుధ్ ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్స్ వీరే!

- Advertisement -
Anirudh Heroines List

సౌత్ ఇండియ‌న్‍లో అతడికి మంచి మ్యూజిక్ డైరెక్టర్‍గా గుర్తింపు ఉంది. చాలా చిన్న వ‌య‌స్సులోనే టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ స్థాయికి చేరుకున్నాడు. కోల‌వెరి పాట‌తో జాతీయ స్థాయిలో అనిరుధ్ పాపుల‌ర్ అయిపోయాడు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అల్లుడు ధ‌నుష్‌కు బెస్ట్ ఫ్రెండ్ అయిన అనిరుధ్ కోలీవుడ్‍లో పెద్ద పాపుల‌ర్ మ్యాన్. అనిరుధ్‌ను తెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు గ‌తంలో త్రివిక్ర‌మ్ చాలా ప్ర‌య‌త్నాలు చేశాడు.

గ‌తంలో బ్రూస్‌లీ, అ..ఆ సినిమాల‌కు అనిరుధ్ ప‌ని చేయాల్సిన.. బిజీ వల్ల పనిచేయలేకపోయాడు. ఇప్పుడు.. ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబోలో రాబోతున్న సినిమాకు అనిరుధ్ ప‌ని చేస్తున్నాడు. అయితే సింగ‌ర్ సుచిత్ర.. చాలా మంది హీరోలు, హీరోయిన్లతో పాటు అనిరుధ్ రాస‌లీల‌ల‌తో పాటు ప్రైవేటు ఫొటోలు లీక్ చేయ‌డంతో అనిరుధ్ ఇప్పుడు వార్త‌ల్లో బాగా పాపుల‌ర్ అయిపోయాడు. ఇక అనిరుధ్‌కు కొంత‌మంది హీరోయిన్ల‌తో పాటు సింగ‌ర్ల‌తో సైతం ఎఫైర్ ఉన్న‌ట్టు సుచీలిక్స్ ప్ర‌కారం విన‌ప‌డుతోన్న టాక్‌.

సింగర్ కం హీరోయిన్ అయిన ఆండ్రియాతో పాటు  కొంతమంది సింగర్స్, పలువ‌రు హీరోయిన్ల‌తో అనిరుధ్‌కు ఎఫైర్ ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో కోడై కూస్తోంది. సింగర్ సుచిత్ర డిలీట్ చేసిన పోస్ట్ లో అనిరుధ్ తనని.. సెక్సువల్‌ అబ్యూజ్‌ చేసాడనే ఆరోపణలున్నాయి. అలాగే హీరోయిన్ ఆండ్రియాతో అనిరుధ్ ముద్దులు పెట్టుకుంటున్న ఫొటో సైతం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అలానే.. అతడి ఫోన్లలో చాలా మంది సెలబ్రిటీల న్యూడ్‌ వీడియోలు, ఫోటోలున్నాయనేది సుచిత్ర ఆరోపణ. మరి సుచిత్ర ఇంకెన్నీ సీక్రెట్ లీల‌లు బయటపెడుతుందో చూడాలి. 

Related

  1. యువ నిర్మాతతో హీరోయిన్ భావన ఎఫైర్..?
  2. కాజల్ లవ్ ఎఫైర్ ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు!
  3. పెళ్లికి ముందు సానియా మిర్జాకు ఉన్న ఎఫైర్ గురించి ఏం చెప్పిందంటే..?
  4. దర్శకుడితో యాంకర్ ఎఫైర్.. అడ్దంగా పట్టుకున్న భార్య!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -