Thursday, May 2, 2024
- Advertisement -

వ్యభిచారం అడ్డంగా పట్టుబడ్డ హీరోయిన్

- Advertisement -
hot item girl in brothel case

కొన్ని సంవత్సరాల క్రితం.. కొన్ని చిన్నా సినిమాలు.. కొన్ని పెద్ద సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించి అలరించి.. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి.. మరికొన్ని సినిమాలో ఐటెం సాంగ్స్‌ చేసిన కౌష అందరికి గుర్తుంది కదా.. ఈ భామ ఇప్పుడు సినిమాలో కనిపించడం లేదు. రీసెంట్ గా ఈమె ఒక బ్రోతల్‌ కేసులో పట్టుబడ్డట్లుగా సినీవర్గాల్లో పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.

బెంగళూరులోని ఒక ఖరీదైన ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో సోదాలు చేశారట. ఆ సోదాల్లో కౌష పట్టుబడ్డట్లుగా తెలుస్తోంది. పోలీసుల సోదాల్లో కౌషతో పాటు పలువురు సెలబ్రెటీలు మరియు రాజకీయ నాయకులు పట్టుబడ్డట్లుగా తెలుస్తోంది.

ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏ ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదట. కౌష రైడిరగ్‌లో పట్టుబడ్డట్లుగా కన్నడ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. సినిమాలకు దూరం అయ్యి, ఫ్యామిలీ జీవితాన్ని గడుపుతున్న కౌష మళ్లీ ఇలాంటి పని చేసిందా అంటే నమ్మశక్యంగా లేదని ఆమె సన్నిహితులు కొందరు అంటున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత మళ్లీ కౌష మీడియా ముందుకు వచ్చింది. 

Related

  1. హైద‌రాబాద్‌లో వ్యభిచారం చేస్తూ.. అడ్డంగా దొరికిన ఇద్ద‌రు న‌టీమ‌ణులు
  2. ఆరుగురితో వ్యభిచారం చేస్తూ దొరికిన టాప్ యాంకర్
  3. వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన టాప్ యాంకర్
  4. వ్యభిచారం గురించి రష్మీ ఏం చెప్పిందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -