Friday, May 17, 2024
- Advertisement -

జబర్ధస్త్ నుంచి నాగబాబు అవుట్.. కారణాలు ఇవే

- Advertisement -
Nagababu Leave The Jaberdasth Show For 3 Months

తెలుగు ప్రేక్షకులు.. జబర్ధస్త్ షో ఏ రెంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ప్రోగ్రాంలో ఎంత మంది ఉన్న నాగబాబు,రోజలు చాలా ముఖ్యం. ఎందుకంటే.. స్కిట్ చూసి వారు నవ్వే నవ్వుకు.. ప్రేక్షకులు కూడా నాగబాబు,రోజల నవ్వు చూసి.. నవ్వు తెచ్చుకొని మరి నవ్వుతున్నారు.

{loadmodule mod_custom,GA1} 

ఓ షో మొదటి నుంచి చివరి వరకు.. ఎక్కడ కూడా టీఆర్పి ఎక్కడ తగ్గకుండా దూసుకుపోతుంది. అలానే ఇందులో చేసే కమెడీయన్సుకు కూడా బయట మంచి క్రేజ్ తో పాటు సినిమాలో అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ ప్రోగ్రాంలోని కమెడియన్స్ కు ముఖ్యమైన సలహాలు ఇస్తూ అందరిని మెప్పిస్తున్న జడ్గేస్ లో మెగా బ్రదర్ నాగబాబు ది సపరేట్ స్టైల్ అని చెప్పాలి. అయితే రీసెంట్ గా నాగబాబు జబర్దస్త్ నుంచి కొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్టితి వచ్చింది. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి అని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఏదో సినిమా షూటింగ్ వల్ల ఆయన విదేశాలకు వెళ్ళవలసి రావడంతో.. దాదాపు మూడు నెలలుపాటు జబర్దస్త్ కు దూరం కనున్నారట. దాంతో మల్లెమాల టీం కి పాలుపోవడం లేదట.

{loadmodule mod_custom,GA2} 

టీఅర్పి పై ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా అని మల్లెమాల యాజమాన్యం టెన్షన్ పడుతున్నారట. దాదాపు 16 వారాలపాటు నాగబాబు షోలో కనిపించకపోవడంతో.. ఆ ఎపిసోడ్స్ ముందే షూట్ చేయల అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైన నాగబాబు లేకుండా జబర్ధస్త్ చూడటం కష్టమే అని వ్యూవర్స్ చెప్పుకుంటున్నారట. 

{youtube}JlLQL-D4grU{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. జబర్దస్త్ ప్రోగ్రాంకి నాగబాబు రోజా పారితోషకాలు ఇవే
  2. జబర్ధస్త్ షోలో బట్టలు విప్పరు.. పైర్ అయిన నాగబాబు..?
  3. దాసరి మృతి.. మోహన్ బాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు
  4. నాగబాబును వాడుకుంటున్న అనసూయ.. అందుకే అవన్నీ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -