నయనతార రెమ్యునరేషన్ ఎంతంటే?

nayanatara charging rs 3 cr per movie

సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది అందాల భామ నయనతార. చంద్రముఖితో పరిచయం అయిన ఈ హీరోయిన్ ఇప్పటికి టాప్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. అయితే ఈ టాప్ హీరోయిన్ ఇచ్చే రెమ్యునరేషన్ గురించి తెలిస్తే షాక్ కావాల్సిందే.

తమిళ సిని వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆమెకు మూడు కోట్లు సినిమాకు పే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిరు.. ఖైదీ నెంబర్ 150 సినిమా కోసం సంప్రదిస్తే కోటిన్నర అడిగి షాక్ ఇచ్చింది. చిరు అయిన రేటు తగ్గేది లేదు అని చెప్పింది. అయితే ఎందుకు ఈ డిమాండ్ అంటే..నయనతార ను పెట్టుకునే ధియోటర్స్ వద్ద వచ్చే ఓపినింగ్స్ ఓ రేంజిలో ఉంటాయని నిర్మాతలు చెప్తున్నారు. ఇక నయనతార ప్రస్తుతం తెలుగు సినిమాల కన్న తమిళ సినిమాలే ఎక్కువగా చేస్తోంది.

Related

  1. షాకింగ్ న్యూస్: నయనతార సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది? ఎవరినో తెలుసా?
  2. నయనతార మళ్లీ బికినీలో కనిపించనుంది?
  3. పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన నయనతార!
  4. నయనతార కొత్త వ్యవహారం!