Tuesday, April 30, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన నయనతార!

- Advertisement -
nayanatara rejects pawan kalyan movie

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతగొప్ప మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు.  ఓ వైపు సినిమాలు తీస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. దీంతో పవన్ అంటే ఎంతో అభిమానిస్తున్నారు ప్రజలు.

అలాంటి పవన్ కళ్యాన్ కి ఘోర అవమానం జరిగింది.  అసలు విషయానికి వస్తే.. పవన్ కళ్యాన్ సినిమా అంటే హీరోయిన్లు పోటీ పడుతుంటారు. ప్రస్తుతం గోపాల గోపాల దర్శకుడు డాలీ దర్శకత్వంలో ‘కాటమ రాయుడు’ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రంలో హీరోయిన కోసం చాలా మందిని ప్రపోజ్ చేసినా పవన్ సరసన నయనతార అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు నయనతార ని సంప్రదించారట.

కానీ ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న నయన్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పక్కన నటించనని మోహమాటం లేకుండా చెప్పిందట. దీంతో బిత్తరపోయిన దర్శక నిర్మాతలు వేరే హీరోయిన్ వెతికే పనిలో ఉన్నారట. దాంతో నయనతార కు పొగరు ఎక్కువే అని అంటున్నారు . నయనతార మొదటి నుండి కూడా కాస్త పొగరు తోనే వ్యవహరిస్తోంది . సినిమాల్లో నటిస్తోంది కానీ ప్రమోషన్ కార్యక్రమాలకు రాకుండా ఇబ్బంది పెడుతుందట.

Related

  1. పవన్ వాడ్ని చంపేద్దామనుకున్నాడట!
  2. నోట్ల రద్దుపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదే!
  3. నయనతార కొత్త వ్యవహారం!
  4. నయనతారకు ముద్దు ఇచ్చి షాక్ చేశాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -