Sunday, May 12, 2024
- Advertisement -

నయనతార మళ్లీ బికినీలో కనిపించనుంది?

- Advertisement -
Nayanthara Wear Bikini Again

సౌతిండియాలో అందాల భామ హీరోయిన్ నయనతార టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. టాలీవుడ్ లో ఈ మధ్య అమ్మడికి మంచి సినిమాలు పడటం లేదు.. కానీ కోలీవుడ్ లో మాత్రం బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు అందుకుంటుంది.

వరస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కేయనుందనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లాడినా సరే.. మూవీస్ లో కంటిన్యూ అయ్యే చాన్స్ లు ఎక్కువగానే ఉన్నాయట. ఇలాంటి టైమ్ లో నయనతార బికినీ వేయనుందంటూ ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. యంగ్ హీరో అథర్వ నటిస్తున్న ‘ఇమైకా నోడిగల్’ అనే చిత్రంలో నయన్ ఓ లీడ్ రోల్ చేస్తోంది. ఇందులో రాశిఖన్నా కూడా ఉండగా.. అథర్వకు జోడీగా చేసే రోల్ రాశిదే.

నయన్ ది సెపరేట్ రోల్ అయినా.. సినిమా ఆమె చుట్టూనే ఉంటుందట. ఈ మూవీలో నయనతార బికినీ వేయనుందనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కెరీర్ స్టార్టీంగ్ లో బిల్లా లాంటి సినిమాలో బికినీలో కనిపించిన నయనతార.. ఆ తర్వాత చిట్టి పొట్టి దుస్తుల్లో అప్పుడు అప్పుడు కనిపిస్తునే ఉంది. కానీ బికినీ మాత్రం వెయలేదు. ఇప్పుడు కూడా సినిమాకి హైప్ తీసుకొచ్చేందుకు క్రియేట్ చేసిన రూమర్ తప్ప.. ఇప్పుడు నయన్ ఉన్న పోజిషన్ కి బికినీ వేయాల్సిన అవసరం లేదన్నది కోలీవుడు టాక్.

Related

  1. పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన నయనతార!
  2. నయనతార కొత్త వ్యవహారం!
  3. నయనతార పని అయిపోయింది!
  4. నయనతారకు ముద్దు ఇచ్చి షాక్ చేశాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -