Tuesday, May 7, 2024
- Advertisement -

లవర్ తో గొడవపడ్డ నయనతార… కారణం ఇదే

- Advertisement -
Nayantara Facing Differences With His Husband

నయనతార నటించే మూవీలో భర్త రోల్ తో గొడవపడుతుందా..?  ఏంటి? ఆ హెడ్డింగ్ పెట్టారు… అని ప్రశ్నలు గుప్పించకండి. ఇక్కడ చెప్పేది.. నిజ జీవితంలో జరిగే సంఘటనే. అవును శింబుతో లవ్ నడిపి.. ప్రభుదేవాతో పెళ్లి దాకా వెళ్లి.. నయనతార కొంతకాలం క్రితం యంగ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లిచేసుకుంది.

ఎవరైనా రహస్యంగా పెళ్లి చేసుకుంటారు. నయనతార మాత్రం సీక్రెట్ గా పెళ్లితో పాటు, కాపురం చేస్తోందని తమిళ మీడియా ఇదివరకు కథనాలు ప్రచురించింది. పెళ్లి అయినట్లు పరిశ్రమలో తెలిస్తే చాన్స్ లు తగ్గుతాయని అలా సీక్రెట్ గా ఉంచారని కూడా వెల్లడించింది. ఇప్పుడు అదే సంగతి పై ఇద్దరికి గొడవ వచ్చిందని చెన్నైలో వార్త షికారు చేస్తోంది. ఇంకెంతకాలం మన పెళ్లి సంగతిని దాచాలి.. అందరికి చెప్పేద్దామని విఘ్నేశ్ పట్టుబడుతుంటే, నయనతార మాత్రం ఇంకొంతకాలం ఆగమని చెబుతుందంట.

ఈ సంగతిలో వీరిద్దరి మధ్య గొడవ కూడా జరుగుతోందని కోలీవుడ్ వర్గాలు వెళ్లాడించాయి. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు అన్ని పూర్తి చేసాక.. వెంటనే పెళ్లి సంగతి రివీల్ చేద్దామని నయనతార చెప్పడంతో.. విగ్నేష్ అందుకు ఒకే చెప్పిన్నట్లు ఈ రోజు చెన్నైకి చెందిక ఓ పత్రిక వార్త ప్రచురించింది. దర్శకుడు కదా హీరోయిన్ కష్టాలు ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది.

{youtube}sKoQXj3xQeQ{/youtube}

Related

  1. షాకింగ్ న్యూస్… నయనతారని వాడుకుంటున్న కమెడియన్
  2. సుచిలీక్స్‌.. నయనతార సెక్స్ వీడియో కూడా బయటకు..
  3. నయనతార రెమ్యునరేషన్ ఎంతంటే?
  4. షాకింగ్ న్యూస్: నయనతార సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది? ఎవరినో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -