Sunday, May 19, 2024
- Advertisement -

షాకింగ్ న్యూస్… నయనతారని వాడుకుంటున్న కమెడియన్

- Advertisement -
Nayanatara Gave Green Signal To Small Time Comedian Suri

ప్రస్తుతం అందాల భామ నయనతార ఏం చేసినా ఓ సంచలనంగా మారిపోతుంది. తనకు కథ నచ్చితే చిన్న హీరో అయిన సరై చేయడానికి రెడీ అవుతోంది. ముఖ్యంగా కోలీవుడ్ లో నయనతార చాలా ప్రయోగాలు చేసింది. స్టార్ హీరు.. చిన్న హీరోలతో చేసిన నయనతార.. ఇప్పుడు ఒక కమెడియన్ తో చేయడనికి నయనతార ఓకే చెప్పడం పెద్ద సంచలనం అయింది.

అయితే కమెడియన్ అంటే ఓ రెంజ్ ఇమేజ్ ఉన్న కమెడియన్ కాదు. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే కమెడియన్ సూరి సరసన నటించడానికి నయనతార సై అన్నది. డైరెక్టర్ స్టోరీ చెప్పిన వెంటనే ఏం మాట్లాడకుండా.. ఓకే చెప్పేసిందట. ఆ స్టోరీ ప్రకారం ఒక కమెడియన్ సరసన స్టార్ హీరోయిన్ అయితే బాగుటుందట. సూరి పక్కన నటించడానికి ఏ స్టార్ హీరోయిన్ నటిస్తుందనే అనుమానంతో డైరెక్టర్ చాలా రోజులు సతమతమయ్యాడట. ఒకరిద్దరిని అడిగిన చేయమని చెప్పారట.

చివరగా నయనతారని అప్రోచ్ అవ్వగా.. కథ విని వెంటనే ఓకే అనేసిందట. దాంతో ఆ డైరెక్టర్ తెగ సంతోషపడ్డాడట. నయనతారని మించిన ప్రొఫెషనల్ లేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు. సూరిలాంటి చిన్న కమెడియన్ తో నయనతార చేయడంతో ఈ సినిమాకి క్రేజ్ విపరీతంగా వస్తుందంటున్నారు. మరి ఈ సినిమాకి నయనతార ఎంత తీసుకుంటుందో కానీ ఆమె ఈ సినిమా ఓకే చేయడంతో ఈ సినిమా పై ఇప్పుడు అంచనాలు ఓ రెంజ్ లో పెరిగిపోయాయి. 

{youtube}P_CVCEuksq0{/youtube}

Related

  1. సుచిలీక్స్‌.. నయనతార సెక్స్ వీడియో కూడా బయటకు..
  2. నయనతార రెమ్యునరేషన్ ఎంతంటే?
  3. షాకింగ్ న్యూస్: నయనతార సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది? ఎవరినో తెలుసా?
  4. పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన నయనతార!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -