Tuesday, April 30, 2024
- Advertisement -

యాంకర్ లాస్య గురించి ఎవరికి తెలియని సీక్రెట్

- Advertisement -
anchor lasya shocking secrets about his education job life

బుల్లితెరపై ఎన్నో ప్రోగ్రాంలు చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ లాస్య. లాస్య కేరీర్ అసలు ఎలా మొదలు అయ్యిందో తెలిస్తే షాక్ అవుతారు. ఆసలు లాస్య ఎక్కడ నుంచి వచ్చింది? ఏం చదువుకుంది? కడపకు చెందిన లాస్య ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బాగా చదివే అలవాటున్న లాస్య ఏకంగా గూగుల్ హైదరాబాద్ క్యాంపస్ లో ఉద్యోగం కొట్టేసింది.

మంచి మాటకారి, అందం ఉన్న లాస్యను చూసిన కొందరు టీవీ నిర్మాతలు ఆమెకు యాంకర్ గా.. సీరియళ్లలో అవకాశం ఇచ్చారు. దీంతో గూగుల్ లక్షలు వచ్చే జీతాన్ని వదిలేసి యాంకర్ గా ప్రస్థానాన్ని మొదలు పెట్టింది లాస్య. ఆ తర్వాత మరోయాంకర్ తో కలిసి మొదట్లో మాటీవీ, మా మ్యూజిక్ లలో పలు రోమాంటిక్ పాటలలో కూడా లాస్య-రవి జంట నటించి రంజింప చేశారు.. చాలాకాలం వీరిద్దరు ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపించాయి.

ఏమైందో ఏమో కానీ కొద్దిరోజులుగా.. లాస్య-రవి జంట ఒక్కటిగా కనిపించడం లేదు. ఈటీవీలో ఢీ జూనియర్స్ ప్రోగ్రాం కలిసిన చేసిన తర్వాత వీరిద్దరు విడిపోయారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఆతరువాత వీరిద్దరు కలిసి చేసిన ప్రోగ్రాం లేదు. ఈ మధ్య జీతెలుగులో జబర్దస్త్ ఫేం చంటి లాస్యను రవితో ఎఫైర్ గురించి అడిగితే ఆమె సీరియస్ అవ్వడం చూశాక.. వీరిద్దరు విడిపోయారనే విషయం తేటతెల్లం అయ్యింది. ఇక రవి లాస్యకు దూరంగా ఉంటూ రవి పలు టీవీషోలల్లో ప్రస్తుతం హీరోయన్ కం యాంకర్ శ్రీముఖితో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు.. వీరిద్దరి కెమిస్ట్రీ చూశాక.. రవి .. లాస్యతో విడిపోయి శ్రీముఖితో ఎఫైర్ పెట్టుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Related

  1. లాస్య, రాజ్ తరుణ్ పెళ్లి రూమర్ వెనక అసలు నిజం ఇదే!
  2. రవి, లాస్యల బంధంపై రవి భార్య సంచలన వ్యాఖ్యలు
  3. లాస్యపై కోపంతో రవి ఏం చేస్తున్నాడో తెలుసా..?
  4. లాస్యకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -