Tuesday, May 7, 2024
- Advertisement -

దాని ఆచూకీ తెలిపిన వారికి..10 లక్షల రివార్డు ప్రకటించిన..నటి!

- Advertisement -

హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్‌తో టాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలను కొల్లగొడుతోంది.ప్రస్తుతం నిధి అగర్వాల్ ఇస్మార్ట్ అందాలతో తెలుగు,తమిళ ఇండస్ట్రీలో రచ్చ చేస్తోంది.తెలుగులో ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “హరి హర వీరమల్లు” అనే పిరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తునట్లు సమాచారం.

హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్స్ కి వినోదాన్ని పంచుతుంటారు. తాజాగా ఓ పోస్ట్ చేస్తూ అందులో ఓ పెట్ తప్పిపోయినట్టు చెప్పుకొచ్చారు.పట్టించి ఇస్తే లక్ష రూపాయల రివార్డ్ కూడా లభిస్తుందని నిధి చెప్పుకొచ్చారు. అందులో వారి కాంటాక్ట్ నెంబర్, పెట్ పేరు, మిగతా వివరాలన్నీ కూడా పొందుపరిచారు. మొత్తానికి కుక్క తప్పిపోయిందంటూ హాట్ బ్యూటీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:భారత్ ప్రైమ్ మినిస్టర్ సోనూసూద్‌.. సోను సూద్ రియాక్షన్…!

తమిళనాడు నిధి అగర్వాల్ కు గుడి కట్టిన సంగతి తెలిసిందే తమిళంలోఈ ఏడాది ప్రారంభంలోనే రెండు బ్లాక్ బస్టర్ మూవీ లో నటించి మంచి క్రేజ్ మీద ఉన్నారు.తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో హీరోయిన్‌గా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

Also read:అవి చెబితే రాజమౌళి చంపేస్తాడు.. ఎన్టీఆర్ కామెంట్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -