Tuesday, May 14, 2024
- Advertisement -

అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ ఘోరమైన కామెంట్స్!

- Advertisement -
PAVAN FANS TARGETTING BANNY FIRST LOOK

చెప్పను బ్రదర్ వివాదం అయినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య రిలేషన్స్ పెద్దగా లేదన్న విషయం తెలిసిందే. దాంతో చాన్స్ వచ్చినప్పుడల్ల పవన్ అభిమానులు అల్లుఅర్జున్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ ఈ మధ్య కొంత శృతిమించుతోంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈమధ్య రిలీజ్ చేసిన డీజే ఫస్ట్ లుక్ ను టార్గెట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

అంతేకాకుండా అల్లు అర్జున్.. పవన్ ను కాపీ కొడుతూ అడ్డంగా దొరికిపోయాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ వార్త విషయంలోకి వెళ్తే.. ‘గబ్బర్ సింగ్’ మూవీలో పవన్ బైక్ నంబర్ ఏపీ 27 జీఎస్ 2425 అయితే.. అల్లు అర్జున్  డేఝ్ ఫస్ట్‌లుక్‌ లో స్కూటర్ నెంబర్ ఏపీ 16 ఈఏ 2425.  ఈ చివరి నాలుగు నంబర్లు ఒకటే కావడం పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఘాటైన సెటైర్లు పడుతున్నాయి. దీనితో పవన్ మాట ఎత్తడానికి కూడా ఇష్టపడని బన్నీ పవన్ బైక్ నెంబర్ ను ఎందుకు వాడుకున్నాడో అంటూ పవన్ ఫ్యాన్స్ బన్నీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఇది బన్నీ కోసం చేసిన వ్యవహారం కాదని ఈ చిత్రంకు దర్సకత్వం వహిస్తున్న హరీష్ శంకర్ తన లేటెస్ట్ సినిమాకు కూడ పవన్ ‘గబ్బర్ సింగ్’ రేంజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ రావాలి అన్న సెంటిమెంట్ కోరికతో చేసిన వ్యవహారం అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాదన. ఏది ఏమైనా పవన్.. అల్లు అర్జున్ ల ఫ్యాన్స్ మధ్య మళ్లీ మాటల యుద్ధం స్టార్ట్ అయ్యింది. 

Related

  1. అల్లు అర్జున్ డీజే పోస్టర్ లో పవన్ కళ్యాణ్
  2. గన్‌తో సూసైడ్ కి ట్రై చేసిన పవన్!
  3. ఏపీ పాలిటిక్స్‌కు జగన్ బెటర్.. పవన్ కి షాక్ ఇచ్చిన పోసాని!
  4. పవన్ నా బ్రదర్.. నా బ్లడ్ బ్రదర్.. సూపర్ కౌంటర్ ఇచ్చిన చిరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -