Saturday, April 20, 2024
- Advertisement -

దట్ ఈజ్ పవర్ స్టార్.. రోజుకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాల పరంగా ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. వ్యక్తిగతంగా కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా కలెక్షన్స్ మాత్రం విపరితంగా వస్తాయి. కొందరు అయితే పవన్ కళ్యాణ్ ను దేవిడిలా భావిస్తారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడంతో సినిమాలకు దూరమైయ్యాడు. కానీ మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకున్నాడు. అందుకే రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు కూడా చేస్తున్నాడు. వరుసబెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు.

హిందీ పింక్ రిమేక్ గా వకీల్ సాబ్ మూవీలో ప్రస్తుతం పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమా చాలా వరకు షూటింగ్ కంప్లిట్ చేసుకుంది. కరోనా ఎఫెక్ట్ తో మిగిత షూట్ ఆగిపోయింది. ఇక వకీల్ సాబ్ కోసం ప్రత్యేక విమానంలో రోజూ షూటింగ్ కి తీసుకొచ్చి తీసుకెళ్లేవారని టాక్ కూడా అప్పట్లో వచ్చింది. ఇక రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ముట్టజెప్పడానికి ప్రొడ్యూసర్స్ క్యూ కట్టినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

ఇక అయ్యప్పన్ కోషియం అనే మూవీకి రీమేక్ లో నటించడానికి పవన్ ఒకే చెప్పినట్లు దాదాపు 35నుంచి 45రోజుల షూటింగ్ కి 50కోట్లు ఆఫర్ చేసినట్లు తాజాగా ఓ వార్త వైరల్ అయింది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీన్ని బట్టి పవన్ సినిమా రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వడంతో వకీల్ సాబ్ పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వకీల్ సాబ్ లో నటిస్తున్నందుకు పవన్ 30 కోట్లకు పైనే తీసుకున్నాడని టాక్.

షాకింగ్ : బిగ్‌బాస్ నుంచి గంగవ్వ బయటకు.. ఎందుకంటే ?

రాజ్ తరుణ్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందా..?

రాజమౌళి బర్త్ డేకి చరణ్, ఎన్టీఆర్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ?

ప్రభాస్ కు బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -