Saturday, April 27, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -
pawan shocking remuneration

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఏ రెంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఆయన సినిమా వస్తే చాలు అభిమానులకు పండగే. ఇప్పుడు పవన్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న.. ఇటివలే డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాని మొదలు పెట్టి వెగంగా షూట్ చేస్తున్నారు. అయితే ఇదే కాక వరస సినిమాలు మొదలు పెడుతూ జోరు పెంచ్చారు పవన్ కళ్యాణ్.

2019 ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కాటమరాయుడు చిత్రమే కాకుండా… తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేస్తున్నారు. తాజా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ నుండి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇక పవర్ స్టార్ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా… 20 కోట్లు. 20 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు పవన్. పైగా పది కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా కూడా తీసుకున్నాడు పవన్. ఇంత స్పీడ్ గా పవన్ సినిమాలు ఎందుకు చేస్తున్నాడో తెలుసా… ఎన్నికల ఖర్చు కోసం అలాగే తన వెంట ఉండే సిబ్బంది కోసం అలాగే తన ఇతరత్రా అవసరాల కోసం. పవన్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు జల్సా , అత్తారింటికి దారేది చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.

Related

  1. దండం పెట్టకు.. నాకు దండం పెడితే ఇబ్బందిగా అనిపిస్తుంది-పవన్ కళ్యాణ్
  2. పవన్ అలా అడుగు పెడితే ప్రభంజనమే..
  3. పవన్ కళ్యాణ్ కే నో చెప్పిన హీరోయిన్!
  4. పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన అక్కినేని హీరో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -