Friday, May 17, 2024
- Advertisement -

రాజకీయాల్లోకి రాబోటున్న ప్రభాస్..?

- Advertisement -
prabhas entry to the politics soon

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమా ఏ రెంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏ సినిమా సాధించని విధంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌కి దేశావ్యాప్తంగా వచ్చిన క్యాష్‌ చేసుకోవాలని చూస్తోంది ఓ జాతీయ పార్టీ. త్వరలో జరగబోయే ఎన్నికల్లో అతగాడి చేత ప్రచారం చేయిస్తే తమ పార్టీ గెలుపు ఖాయం అన్న ధీమాలో ఆ పార్టీ ఉందట‌.

అయితే ప్రభాస్ సినిమాల షూటింగులకు ఇబ్బంది కలిగించమని కూడా  ఆ పార్టీ ప్రభాస్‌కి హామీ ఇచ్చిందని అంటున్నారు. అయితే ఈ పనులు చేయడానికి ప్రభాస్ ఒప్పుకుంటాడా అనేది ఫాన్స్ ప్రశ్న? కాని ప్రభాస్ ఒక్క సినిమాలు చేస్తేనే బాగుంటుందని ఫాన్స్ కోరికట. అయితే ప్రభాస్ ని రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఆ పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. కాకపోతే ప్రభాస్ ఇంకా ఏ విషయం అన్నది తెల్చడం లేదట. మరి ఓ వైపు ఫ్యాన్స్ కోసం.. మరో వైపు పార్టీ కోసం ప్రభాస్ ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రభాస్‌కు ఎన్ని వేల మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వచ్చాయో తెలిస్తే కళ్ళు తిరుగుతాయి..
  2. ప్రభాస్ అంటే అనుష్క కు చాలా ఇష్టమట
  3. ప్రభాస్‌తో 5 కోట్లు ముద్దు.. కాని ఆ హీరోతో ముద్దుకు నో రెమ్యూనరేషన్‌
  4. పవన్ బాహుబలి.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -