Thursday, May 2, 2024
- Advertisement -

ప్రభాస్‌ పెళ్లి విషయంపై ఇప్పుడే తెలిసిన షాకింగ్ న్యూస్

- Advertisement -
Prabhas Marriage After Bahubali 2

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ఎంత చర్చనీయాంశం అయిందో అలానే ఆయన పెళ్లి కూడా గత రెండు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రభాస్ పెళ్లి పై ఇప్పటికే ఎన్నో వార్తలు, పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పుకార్లను ప్రభాస్, కృష్ణం రాజు కొట్టి పారేస్తూ వచ్చారు.

బాహుబలి సినిమా కంప్లీట్ అయ్యాక తన పెళ్లి ఉంటుందని చెబుతూ వచ్చిన ప్రభాస్.. ఇప్పుడు పెళ్లికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉంటుందనే విశ్వసనీయ సమాచారం అందుతోంది. టాలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న వార్తల ప్రకారం ప్రభాస్ కు కుటుంబ సభ్యులు ఒక అమ్మాయిని ఫిక్స్ చేశారని, ఆ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి ఈ సంవత్సరం చివర్లో జరగనుందని అంతున్నారు. అయితే ఈ విషయంను ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచుతున్నారు.

ఎందుకంటే ప్రభాస్ పెళ్లి వార్తలతో బాహుబలి పై మీడియా మరియు ప్రేక్షకుల ఫోకస్ తగ్గుతుంది. అందుకే బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ పెళ్లిపై అధికారికంగా ఓ ప్రకటన చేయనున్నాడట. మే లేదా జూన్ లో వివాహ నిశ్చితార్థం జరిపించి సంవత్సరం చివర్లో పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నాడట. ఇప్పటికే అమ్మాయి తరపు వారితో అన్ని విషయలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‍ర్ అయిన ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.

{youtube}v=4NZ2aD7QI8c{/youtube}

Related

  1. ప్రభాస్ తో పెళ్లి కి రెడీ అంటున్న హీరోయిన్
  2. ప్రభాస్ అసలు బాహుబలి చేయడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!
  3. ప్రభాస్ తో గొడవపడ్డ స్టార్ హీరోయిన్
  4. న్యూడ్‍గా రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -