Friday, May 17, 2024
- Advertisement -

ప్రభాస్ కి షర్మిల మొదటి భర్తకు ఏంటి లింక్..?

- Advertisement -
Relationship Between Chandra Pratap Reddy And Prabhas

వైస్ఆర్ కూతురు.. వైస్ జగన్ చెల్లెలు.. వై యస్ షర్మిలకు రెండు పెళ్లిళ్లు అయిన విషయం ఇంతకూ ముందెన్నడూ తెలియదు. అయితే ఈ మధ్య ఆమెకు రెండు పెళ్లిలు జరిగాయని.. తెలుస్తోంది. షర్మిల మొదటి భర్త దాదాపుగా ఎవరో తెలిసివుండదు. ఎందుకంటే ఆయన పెద్దగా బయట కనిపించరు కాబట్టి.

అయితే షర్మిల మొదటి భర్త నిర్మాత. ఆయన ప్రభాస్ తో కలిసి ఓ సినిమాని కూడా నిర్మించాడు. అదే యోగి సినిమా. ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు చంద్ర ప్రతాప్ రెడ్డి. ఆ మూవీ అప్పట్లో పర్వాలేదనిపించింది. ప్రభాస్ ఆ మూవీతో మరింత స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. తర్వాత చంద్ర ప్రతాప్ రెడ్డి ఒక యాక్సిడెంట్ లో మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే అతను ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆతరువాత అతని మరణం పలు అనుమానాలకు దారి తీసింది.

{loadmodule mod_custom,Side Ad 1}

అతని యాక్సిడెంట్ లో కూడా కొన్ని అనుమానాలున్నాయని అప్పట్లో టీడీపీ గట్టిగా వాదించింది. అయితే చంద్ర ప్రతాప్ రెడ్డి కి ప్రభాస్ కి ఏమైనా రిలేషన్ ఉందా అని అందరికి డౌట్ రైజ్ అయ్యింది. కానీ అదేం లేదని తేలిపోయింది. చంద్ర ప్రతాప్ రెడ్డి మరణం తర్వాత షర్మిల మళ్ళి అనిల్ ని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}-GIvq-tMaZg{/youtube}

Related

  1. రాజకీయాల్లోకి రాబోటున్న ప్రభాస్..?
  2. ప్రభాస్‌కు ఎన్ని వేల మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వచ్చాయో తెలిస్తే కళ్ళు తిరుగుతాయి..
  3. ప్రభాస్‌తో 5 కోట్లు ముద్దు.. కాని ఆ హీరోతో ముద్దుకు నో రెమ్యూనరేషన్‌
  4. పవన్ బాహుబలి.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -