Sunday, May 19, 2024
- Advertisement -

హీరోయిన్ ఛాన్స్ కావాలి అంటే ఇంటికి ర‌మ్మ‌న్నాడు

- Advertisement -

సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కావాలి అంటే ఓ డైరెక్టర్ రూంకి ర‌మ్మ‌న్నాడు అని హాట్ భామ టిస్కా చోప్రా స్ప‌ష్టం చేసింది. ఖడ్గం సినిమాలో ఓ యువ‌తి సినిమాల్లో చాన్స్ కోసం ఎలాంటి ప‌నులు చేయాల్సి వ‌స్తుందో ఆ చిత్రంలో చూపించారు. ఎగ్జాట్‌గా అలాంటి సంఘ‌ట‌నే త‌న జీవితంలో జరిగిందని బాలీవుడ్‌తో పాటు ‘మల్లెపువ్వు’, ‘బ్రూస్లీ’ వంటి తెలుగు సినిమాల్లో నటించిన హాట్ భామ టిస్కా చోప్రా తెలియ‌జేసింది.

తాను హీరోయిన్ కావాలి అని బాలీవుడ్ లో చాన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక ప్రముఖ హీరో తనతో గడిపేందుకు వస్తేనే సినిమాల్లో అవకాశం ఇస్తానన్నాడని ఈ అమ్మడు తెలిపింది. అది కూడా ఒకటి రెండు రోజులు కాకుండా ఏకంగా మూడు నెలలు తనతో గదిలో గడిపితేనే అవకాశం ఇస్తానన్నాడని చెప్పింది. ఆ హీరోనే కాదని, ఒక ప్రముఖ దర్శకుడు కూడా తనను అదేవిధంగా అడిగాడని చెప్పింది టిస్కా.

అయితే తాను మాత్రం వాళ్లకు లొంగకుండానే చాన్స్ లు దక్కించుకున్నానని, కానీ చాలామంది బీ గ్రేడ్ హీరోయిన్లు ఇలాంటి ఆఫర్లతో మోసం చేస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పాలని అంటోంది. హీరోయిన్ చాన్స్ ఇవ్వాలి అంటే ఇలాంటి పనులు చాలామంది దర్శకులు చేస్తున్నారు అని తెలిపింది. తన గురించిన ఇన్ని వివరాలు చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఆ హీరో ఎవ‌రు, దర్శకుడు ఎవరో మాత్రం తెలియ‌జేయ‌లేదు.

Related

  1. ఆ ఎమ్మెల్యే తో కలిసి నైట్ టైం తిరుగుతున్న హీరోయిన్!
  2. పెళ్లైన హీరోతో ఆ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?
  3. మెగా హీరోయిన్ కి షాక్ ఇచ్చిన యంగ్ హీరో
  4. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -