Monday, May 5, 2025
- Advertisement -

ఇబ్బందులో ఉన్న విలన్ రాహుల్ దేవ్!

- Advertisement -
rahul dev in salman khan s big boss show

ఏ పరిశ్రమలో అయిన హీరోలకు ఎంత పేరు వస్తుందో.. అదే రెంజ్ లో విలన్‍లకు కూడా వస్తుంది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో పాటు ఎస్.పి రంగా రావు ని సమానంగా చూసేవారు. ఇంకా.. కైకాల సత్యన్నారాయణ, రావు గోపాల్ రావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది.. విలన్ క్యారెక్టర్ కి వచ్చి హీరో కి సమనంగా నిలబడ్డారు.

అయితే హీరోలతో సమానంగా గుర్తింపు వస్తుంది కానీ.. అదే రెంజ్ లో రెమ్యునరేషన్ మాత్రం రాదు. అయితే అప్పట్లో విలన్ క్యారెక్టర్ కనిపించే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉండేవారు. అంతా కలిసి 5 గురు ఉండేవాళ్ళు మాత్రమే. వారికి ప్రతి చిత్రంలో అవకాశం వచ్చేది. అన్ని సినిమాలు చేసేవాళ్ళు కాబట్టి ఆర్ధికంగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా సినిమాకి కొత్త కొత్త విలన్ లు కనిపిస్తున్నారు. అయితే ఓ సినిమాలో విలన్ గా కనిపించే మరో సినిమాలో కనపడాలంటే చాలా కష్టామే. దేనితో వీరు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన పేరు రాహుల్ దేవ్.

సింహాద్రి, అతడు, నాయక్, మున్నా, ఎవడు వంటి సూపర్ హిట్ సినిమాలో రాహుల్ దేవ్ విలన్ గా కనిపించాడు. బాలీవుడ్ సినిమాలో కూడా బాగానే చాన్స్ లు వస్తున్న కూడా.. రెమ్యునరేషన్ మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారట. దీంతో తన కొడుకుని చదివించడంలో చాలా ఇబ్బందుకు ఎదురుకుంటున్నాడట. అందుకే బాలీవుడు కండాల వీరుడూ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వచ్చే.. ‘బిగ్ బాస్’ షో లో పాల్గొన్నాడట. ఇప్పుడు ఈ టైటిల్ గెలిస్తే.. ఆ డబ్బుతో తన కొడుకుని చదివించుకుంటానని చెబుతున్నాడు రాహుల్ దేవ్. సో రాహుల్ దేవ్ ఈ టైటిల్ నిలబెట్టుకోవాలని కోరుకుందాం.

Related

  1. యాంకర్ రష్మీ వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
  2. రామ్ చరణ్, ఉపాస‌న మ‌ధ్య ఆ హీరోయిన్!
  3. అనుష్క పెళ్లి ఇండస్ట్రీ వ్యక్తితో కాదు..!
  4. యాంకర్ ను తాకరాని చోట తాకాడట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -