Monday, April 29, 2024
- Advertisement -

పీక‌ల్లోతు క‌ష్టాల్లో రాజ్ తరుణ్

- Advertisement -
rajtarun blunder mistake

ఉయ్యాల జంపాల‌ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రాజ్ తరుణ్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో… వరస అవకాశాలు రాజ్ తరుణ్ వెంట పడ్డాయి. వరసగా మూడు సూపర్ హీట్స్ కొట్టి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు. అయితే ఒకే సంస్థలో మూడు సినిమాలు చేస్తాను అని ఒప్పుకున్నాడు.

వరుసగా ఒకే సంస్థ లో మూడు సినిమాలు చేస్తానని మాటిచ్చి రాజ్ తరుణ్  పెద్ద తప్పు చేసాడని అంటున్నారు. ఇప్పటికే ఓ సినిమా ఆగిపోగా మరొక సినిమా మాత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే ఒకే సంస్థ లో మూడు సినిమాలు ఒప్పుకోవడం వల్ల రాజ్ తరుణ్ బ్లాక్ అయిపోయాడని దాని వల్ల వేరే సినిమాలు చేయలేక పోతున్నాడని గుసగుసలు మొదలయ్యాయి.

రాజ్ తరుణ్ మరింతగా ఇరుక్కు పోవడానికి మరో కారణం కూడా తోడయ్యింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల ని రద్దు చేయడంతో ఒక్కసారిగా మరింత భారం పడి రాజ్ తరుణ్ కూడా బ్లాక్ అయ్యాడు. ఇకపై సినిమాలు ఒప్పుకునే ముందు మరింత జాగ్రత్తగా అలోచించి ఒప్పుకోక పొతే ఆ నష్టం ఎవరికో కాదు రాజ్ తరుణ్ కే ఎందుకంటే రాజ్ తరుణ్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి కానీ స్టార్ హీరో కాదు కదా ! కాబట్టి జాగ్రత్తగా ఎంచుకుంటే మంచిది.

Related

  1. యాంకర్ రష్మీ వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
  2. పైట జారితే ఊరుకునేది లేదు- యాంకర్ శ్యామల
  3. అలాంటి వారితో ఆడాళ్లుకు సెక్స్ అంటే ఇష్టమట!
  4. టాలీవుడ్ హీరోలకు షాక్ ఇచ్చిన మోడీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -