విషయ విశ్లేషణ చేయడంలో ఎప్పుడూ ముందుండే…ఆధ్యా న్యూస్ మరోసారి శ్రీను వైట్ల ,రూపల ఇష్యూ గురించి కాస్త గట్టిగానే ఎంక్వైరీ చేసింది.ఆ ఎంక్వైరీలో తేలిందేంటంటే…రూప శ్రీను వైట్లపై కేసు పెట్టడం వెనుక…ఎవ్వరికీ తెలియని మరో కారణముంది.
అదేంటంటే…రూప వైట్ల బ్రూస్ లీ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్ గాను వర్క్ చేసింది.ఐతే ఆ సినిమా విడుదలయ్యాక కూడా రూపకు చెల్లించాల్సిన ఎమౌంట్ దానయ్య చెల్లించలేదట.దీంతో వరుసగా మూడు రోజుల పాటు శ్రీనువైట్లను ఇదే విషయమై నిలదీయగా అతను తన వైఫ్ కు సరైన సమాధానం ఇవ్వలేదని…ఆ వాదనలో శ్రీనువైట్ల కాస్త కోప్పడి చేయిచేసుకున్నాడని చెబుతున్నారు.
దాంతోనే కోపోద్రిక్తురాలైన రూప వైట్ల వెంటనే పిఎస్ కు వెల్లడం, కేసు పెట్టడం ఆతరువాత పెద్దల జోక్యంతో కేసు వాపసు తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.రూప పిఎస్ కు వెల్లడానికి రీజన్ కూడా…. కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసినప్పటికీ… రావల్సిన ఎమౌంట్ రాకపోకవడమే కారణమని తెలుస్తోంది. ఇది ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఒక రుమర్. ఇది ఎంత వరకు నిజమో శ్రీను వైట్ల ,రూపలకె తెలియాలి.