Wednesday, May 15, 2024
- Advertisement -

గర్ల్ ఫ్రెండ్ ల గురించి చెప్పారు

- Advertisement -

షారూక్ ఖాన్ ఏం చేసినా సెన్సేషన్ అవుతూ ఉంటుంది. లేదా తనే సంచలనం సృష్టించే స్టేట్మెంట్స్ ఇస్తుంటాడు. రీసెంట్ గా ఈ బాలీవుడ్ కింగ్ ఖాన్.. ఫ్యాన్స్ తో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చనీర్ నిర్వహించాడు. ఇందులో ఓ ఫ్యాన్.. కొడుకు ఆర్యన్ గాళ్ ఫ్రెండ్స్ గురించి తెలుసా అనే ప్రశ్న వేయడంతో.. అందరిలోనూ షారూక్ ఇచ్చే ఆన్సర్ పై ఆసక్తి నెలకొంది.

కొడుకు గాళ్ ఫ్రెండ్స్ గురించి.. కొడుకు అమ్మాయిలతో తిరుగుతున్న ఫోటోల గురించి క్వశ్చన్ చేస్తే ఎంత రొమాంటిక్ హీరో అయినా.. ఆన్సర్ ఇవ్వడం కష్టమే. కానీ షారూక్ మాత్రం ఏ మాత్రం తడుముకోలేదు. ‘మేం మా గాళ్ ఫ్రెండ్స్ ని మా వరకే ఉంచుకుంటాం’ అని ఆన్సర్ ఇచ్చేశాడు. అమ్మాయిల విషయాలను బైటకు చెప్పే అలవాటు లేదని అందంగా చెప్పేశాడు షారూక్.

కొడుకు బిహేవియర్ ని ఈ రేంజ్ లో కవర్ చేసుకొచ్చే తండ్రులు బాగా అరుదుగా ఉంటారు. ఈ విషయంలో ఆర్యన్ ఖాన్ బాగా లక్కీ అనేస్తున్నారు షారూక్ ఫ్యాన్స్. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇంతియాజ్ ఆలీ డైరెక్షన్ లో ది రింగ్ షూటింగ్ లో ఫుల్లు బిజీగా ఉన్నాడు షారూక్. నెక్ట్స్ దీవాలికి ఈ సినిమాని థియేటర్లలోకి తెస్తారట. ఈ సినిమాలో షారూక్ కి రింగ్ పెట్టే భామ అనుష్క శర్మ.

Related

  1. హైద‌రాబాద్‌లోని అమ్మాయి గంటకు రేటు ఎంతో తెలుసా?
  2. ఫేస్‌బుక్‌ లో పరిచమైయిన అమ్మాయిని రేప్ చేశాడు
  3. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిల కోసం కెమెరాలు…
  4. అమ్మాయిని చూస్తే అరస్ట్ చేస్తారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -