Monday, May 13, 2024
- Advertisement -

ఫేస్‌బుక్‌ లో పరిచమైయిన అమ్మాయిని రేప్ చేశాడు

- Advertisement -

ప్రీ టైం దొరికితే చాలు యువత ఫేస్‌బుక్‌ ను వదలడంలేదు. ఫేస్‌బుక్‌లో ఎవరో తెలియని వారితో కూడా స్నేహం చేస్తూ.. చాలా మంది మోస పోయారు. ఇలాంటి వార్తలు మనం ఇప్పటి వరకు చాలానే చూసాం. ఇలాంటివి జరుగుతునే ఉన్నా కూడా ఇంకా కొందరు ఫేస్‌బుక్‌ పరిచయాలు పెంచుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

తాజా మరో సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులో మరో ఫేస్‌బుక్‌ రేప్‌ జరిగింది. బెంగళూరుకు చెందిన అబ్బాయి అదే బెంగళూరుకు చెందిన అమ్మాయిని దారుణంగా మోసం చేసి రేప్‌ చేశాడు. వివరల్లోకి వెళ్తే… బెంగళూరు నగరంకు చెందిన 16 సంవత్సరాల అమ్మాయికి ఆరు నెలల క్రితం డానియల్‌(24) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి మధ్య అన్యోన్యం పెరిగింది. దాంతో రోజు ఛాటింగ్‌ చేసుకోవడం, మాట్లాడుకోవడం చేసేవారు. బాగా పరిచయం పెరగడంతో.. డైరెక్ట్‌ గా ఒక రోజు కలిసారు.

ఆమెను చూసి మనసు పడ్డ డానియల్‌ ఆమెను అనుభవించాలని కోరుకున్నాడు. అందుకోసం ఒక మాస్టర్‌ ప్లాన్‌ను వేశాడు. తన పుట్టిన రోజు అంటూ కొందరిని ఆహ్వానించాడు. ఆ పార్టీలో ఆ అమ్మాయికి ఆమెకు తెలియకుండా మత్తు మందు ఇచ్చాడు. దాంతో ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. పార్టీ అంతా అయిపోయాక రేప్ చేశాడు. ఆమెతో చేసిన రొమాన్స్‌ను డానియల్‌ తన మొబైల్‌తో షూట్‌ చేశాడు. ఈ సంగతి బయటకు చెపితే…ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పెడతా అంటూ హెచ్చరించాడు. అయినా కూడా ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డానియల్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related

  1. హీరోయిన్ తాప్సీ ‘రేప్’ గోల
  2. మోడల్ కి చాన్స్ ఇస్తాను అని రేప్ చేసాడు!
  3. కాలేజీ అమ్మాయిపై గ్యాంగ్ రేప్
  4. డాన్సర్లను గ్యాంగ్ రేప్ చేసిన 12 మంది దుండగులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -